Skip to main content

Posts

Showing posts from August, 2013

మరో స్వ దేశీ ఉద్యమం ...

భారతీయులకు ప్రభుత్వం పై నమ్మకం పోయింది .  ద్రవ్యోల్పణం,దూసుకు పోతున్న ధరలు ,ఒకటొకటి గా బయట పడుతున్న అవినీతి భాగోతాలు , ప్రజల మనస్సు లో భయాన్ని,దాంతో పాటు దేశ  కరెన్సీ ఐన  రూపాయ్ పై అప నమ్మకాన్ని , దేశీయ షేర్ మార్కెట్ పై అవిశ్వాసాన్ని కలిగించాయి .  ఇంక మిగిలింది  భారతీయు లకు ఒక్కటే దిక్కు . అదే భూమి,బంగారం .  అందుకే పేదలు, ధనికులు అన్దరూ వారి వారి కష్టార్జితాన్ని  భూమి,బంగారం  పైన మాత్ర మే పెట్టడం మొదలెట్టారు .  170 బిలియన్ డాలర్ల చమురు,  18  బిలియన్ డాలర్ల    బొగ్గు , 50  బిలియన్ డాలర్ల  బంగారం , 25000 కోట్ల మొబైల్స్  3000 కోట్ల విలువైన పళ్ళు -ఇవీ మన దిగుమతులు.  ఆహార భద్రత  పేరుతో  కుర్సీ భద్రత   భూమి ని దిగుమతి చేసు కోలేము , కాబట్టి బంగారాన్ని దిగుమతి చేసుకోక తప్పట్లేదు .  భూసేకరణ, భూ గరిష్ఠ పరిమితులపై దేశవ్యాప్తంగా అర్ధవంత మైన  చర్చ జరగాలి.   మంచి ఆహారం, విద్య ,వ్యక్తిత్వం పిల్లలకు నేర్పే తల్లి తండ్రులుండాలి .  మనకు కావలసిన ఆహారం,పళ్ళు,వస్తువులు,యంత్రాలు మనమే ఉత్పత్తి చేద్దాం .  స్వ దేశీ సరుకుల నే వాడదాం .  స్వదేశీ  నాయకుల నే నమ్ముకొందాం 

యుద్ధం చేద్దాం రండి .

     మన ప్రభుత్వ విధానా లు మనకు శాపాలు .   మన ప్రజల అలవాట్లు మన రూపాయికి అగచాట్లు .   ఇనుప ఖనిజం, బొగ్గు, యంత్రపరికరాల వంటివి నివారించ దగ్గ దిగుమతులే.  ఈ మూడు విభాగాలను మనం సమర్థవంతంగా అభివృద్ధి చేసినట్టయితే పెద్ద మొత్తంలో విదేశీ మారకం ఆదా అయి ఉండేది. రూపాయికి ఈ దుస్థితి పట్టేది కాదు. అనవసర దిగుమతులు మనకు గుది  బండలు: విలాస వస్తువులు -   యాపిల్స్ , లిక్కర్, ఆట బొమ్మలు, కాస్మోటిక్స్, చాక్లెట్లు, కళ్లద్దాలు, ఇళ్లకు వేసే తాళాలు, గడియారాలు, శరీరానికి పూసుకునే సుగంధ ద్రవ్యాలు, డిజిటల్ కెమెరాలు, సిల్క్, కార్లు, మొబైల్స్క, కలర్‌టీవీలు.  వీటి దిగుమతి  వల్ల మన విదేశీ మారకం నిల్వలు తరిగిపోవడమే కాదు...దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుంగిపోతున్నాయి. ఈ ధాటికి మన దేశంలోని బాత్‌రూమ్ ఫిటింగ్స్, పెన్నుల పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.  మనకు చాలా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. భయం లేదు .  తప్పు. మనకున్న 28000 కోట్ల డాలర్ల విదేశీ మారకం నిల్వల లో 14000   కోట్ల డాలర్లు  విదేశీయుల మదుపే . ఉన్న ఆ కాస్త నిల్వలు 3నెలల ఆయిల్ దిగుమతులకు సరిపోవు .  ఇప్పుడు మన మేం చ

సమైఖ్య ఆంధ్ర - తెలంగాణ సంవాదం

                                                                                     సమైఖ్య ఆంధ్ర  - తెలంగాణ  సంవాదం .  మా బతుకు మేము ఏదో విధం గా బతుకుతామ్. మమ్మల్ని వదిలితే మీకూ, మాకూ మంచిది.  ఎలా ,ఎక్కడికి, ఎందుకు  వెళ్ళాలి ? అంతగా కలిసి ఉండ లేక పోతే మీరే వెళ్ళ వచ్చు గదా ?  మేమెందుకు వెళతాం ? ఈ నే ల మాది. పొట్ట చేత పట్టుకొచ్చిన వారు మీరు. మీరే వీడి పోవాలి . అందరమూ అలా వచ్చిన వాళ్ళమే . నే ల మీదా ? మాదా ? అనే ప్రశ్నే లేదు . ప్రజా స్వామ్యం లో రాజ్యాలు వారసత్వ సంపద కాదు . రాచరికాల , జమీన్ ల కాలాన్ని ఆధారం చేసుకొని భూభాగాలు పంచు కొనే కాలం కాదు . భార దేశం లో ని ప్రతి మట్టి బెడ్డా  ప్రతి భారత  బిడ్డకీ  చెందుతుంది . ప్రజా స్వామ్యం లో ప్రజల మనోభావాలకు ఎంత విలువ ఇవ్వాలో , అంతే విలువ రాష్ట్ర సమగ్రత ,పరిపాలనా సౌలభ్యం,వనరుల పంపిణీ కి ఇవ్వాలి . తెలంగాణ అని చెప్పుకొనే మా  భూభాగం ఎప్పుడూ హైదరాబాద్ ప్రాంతం తో ముడి పడి ఉంది . కాబట్టి అది మాకే చెందాలి .  వంద ఏళ్ళ క్రితం సీమాంధ్ర కూడా హైదరాబాద్ ప్రాంతం తో ముడి పడి ఉంది . అది నిర్ణయాత్మక మైన అర్హతా కాదు . మీ ప్రకారం అదే నిర్ణయాత్మక మైన అర్హత   

Man Made hillocks?

Gut feelings

Friendly gut flora helps to  produce Bcomplex vits,vitK , maintains proper levels of bile acid and produce short-chain fatty acids - acetate, butyrate and propionate, conjugated linoleic acid  and  reduce lactose intolerance , have a modest effect in preventing infectious diarrhea, reduce triglyceride levels, improve glucose control and reduce inflammation and intestinal permeability. gut flora programs both the innate and adaptive arms of the immune system and  produce lactic acid which makes the mucosa an inhospitable environment for pathogens and  suppress proinflammatory signaling pathways in both epithelial and immune cells. Gut flora is vital for maintaining the integrity of the intestinal wall and preventing increased intestinal permeability or “leaky gut. A healthy brush border, essential for the proper digestion of your food, production of vitamins and satiety hormones, is impossible without the cell regulating effects of commensal gut flora. The gut-brain-flora axis

షరతులతో కూడిన విభజన ?

ఆంద్ర ప్రదేస్  సంక్షోభానికి , కొందరు మేధావులు సూచించిన పరిష్కారాలు  . 1. హైదరాబాద్ మహా నగరాన్ని కేంద్ర పాలితం చేసి ఉభయ రాష్ట్రాలకు రాజ దానిగా ఉంచాలి. అలా చేయడం వలన దేశానికి,రాష్ట్రానికి  ఆర్ధిక పరంగా ఖర్చు తప్పు తుంది . 2. సీమాంధ్ర నుండి , హైదరాబాద్ మహా నగరం ప్రవేశానికి అనువుగా కొన్ని తెలంగాణ మండలాలు  సీమాన్ధ్రలో కలపాలి. 3. భద్రాచలం డివిజన్ ను సీమాన్ధ్రలో కలపాలి. 4.  హైదరాబాద్ మహా నగరం లో ప్రస్తుతమున్న ఉద్యోగులను , వారి  రిటైర్మెంట్ వరకు ఇప్పుడున్న సర్వీస్ రూల్స్ ,ప్రమోషన్ నియమాలు అమలు అయ్యేటట్లు రాజ్యాంగ పరమైన రక్షణ ఇవ్వాలి. 5. తెలంగాణ కాలేజీలలో చదివే సీమాంధ్ర విద్యార్ధులకు  వారి ప్రస్తుత చదువు పూర్తయ్యే వరకు ప్రస్తుతమున్న ఫీజులు, ఇతర రూల్స్ అమలు అయ్యే టట్లు రాజ్యాంగ పర హామీ ఇవ్వాలి. 6. క్వాసి జుడీషియల్ అధికారాలతో స్వయం చాలక నదీ పరీవాహక నియంత్రణా సంఘాన్ని ఏర్పాటు చేసి ,నీటి పంపిణీ అజమాయిశీని ఆ సంఘానికి అప్ప చెప్పాలి. అలాగే కేంద్ర నీటి యాజమాన్య అధారిటీని ఏర్పాటు చేసి నీటి యుద్దాలను సమర్ధ వంతం గా అరికట్టే విధి విధానాలను చే యాలి . 7. విద్యుత్, నీటి సాగు ప్రాజెక్ట్ లను కేంద్ర ప్ర

Medical education in India,1947-2013.

మన దేశం లో నిజం గా డాక్టర్స్ కొరత ఉందా ? స్వాతంత్రం వచ్చిన 20 ఏళ్ళకు అనగా 1947-1966 మధ్య కాలము లో భారత ప్రభుత్వం మెడికల్ కా లేజీలపై       ఎక్కువగా పెట్టుబడులు పెట్టి , ఆ తర్వాత 30 ఏళ్ళలో( 1970--2000)ఏ మాత్రమూ నిధులు కేటాయించక పోవడం తో ప్రభుత్వ కాలేజీలు తగ్గిపోయి ,ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెరిగి పోయాయి.   సరే . ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెరిగ డం వ ల్ల కలిగే నష్టాలు ఏమిటి ? వైద్య విద్య ఖరీదు ఐయింది .  ప్రైవేట్  మె డికల్ సీట్ కోటి రూపాయలు . అదే ప్రభుత్వ సీట్ 10000/ నుండి 150000/- మాత్ర మే . ఎక్కువ లాభాలు వచ్చే చోట కాలేజీలు పెట్టడం వలన, ఒక్క దక్షిణ భారత దేశం లోనే 50%  ప్రైవేట్ మెడికల్ కాలేజీ లు ఉన్నాయి.  1970-2000 మధ్య 30 ఏళ్ళలో కేవలం 2000 సీట్ లు ,2001-2012 పుష్కర కాలం లో 5000 సీట్ లు ఏర్పరచిన ప్రభుత్వం,  సంతోషించ తగ్గ విషయ మేమి టంటే ,మొదటీ సారిగా 2013 లో ప్రభుత్వం 14 కొత్త  మెడికల్ కాలేజీలు స్థాపించి తద్వారా 1300 సీట్స్ , సీట్ ల పెంపు ద్వారా మరో 3000 సీట్స్, వెరసి 4300 సీట్ లు ఏర్పాటు చే సింది .            

Dear Leaders,please go through the facts with out nepotism or prejudice and decide!

Even though the history is not deciding factor to solve the issue, the past events sheds some light to assimilate the problem and to find some amicable solution reasonable to both parties. chronolgy of Events 1.I ndependence of India 2.Independence of the then Hyderabad state 3.Andhra movement in the then MADRAS STATE in 1952 and 1953 4.Separation of Andhra people  from their capital MADRAS in 1953 and new capital  at KURNOOL after it gets single winning vote against vijayawada. 5. First SRC( State Reorganisation Commission) report 1955 (para no369 to389 ) 6.Formation of Andhra Pradesh as on 1=11-1956 7.Gentlemen`s Agreement of A.P. 1956 8.Jai Andhra Movement in 1969 9.Jai Telangana Movement in 1969 and subsequently incidents 10.Presidential Order 1975 & 79 Amendments & subsequent amend ments 11.Six Point Formula G.O.Ms.No.610 dt30-12-1985 12.K.C.R.Hunger strike 13.Honurable Minister for Home announcement on 9-12-2009 14.Samikya Andhra movement and resignations of M.Ps,M.L.

National IMA conference @ Rajhamundry !

   88th.All India IMA Conference  88th.All India IMA Conference & 74th. Annual meeting of IMA Central council to be held on december 27-28-2013 at Rajhamundry- A.P. The Venue: G.S.L.Medical college. Chief Patron:Dr.N.Appa Rao. organising chairperson:Dr.Ganni.Bhaskar Rao. organizing Secretary:Dr.Y.Srinivas Conference Secretariat: Srinivasa hospitals,D.NO: 6-2-15,Nyapathivari street,Rajhamundry-533101. mobile & Mail : 9849666145 & imanatcon13@gmail.com

Vitamin D &You ?

రాజధాని రగడ : 2 వ భాగం

  600 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం గల భూమి, 30 వేల కిలో మీటర్ల రోడ్లు, ప్రతి రోజు శతకోటి లీటర్ల తాగునీటి సరఫరా, ఐదు వేల మెగా వాట్ల విద్యుత్ స్తోమత అనేవి  మన హైదరాబాద్ నగరానికి కీలకమైనవి. మళ్ళీ ఇలాంటి రాజధానిని నిర్మించా లంటే ఎంత ఖర్చు,ఎంత కాలం, ఏవిదం గా ఈ  ప్రయాస ని భరించాలి -ఇలాంటి సందేహాలు అభద్రతా భావానికి దారి తీస్తాయి.  నెలరోజులు లోపునే  రాష్ట్ర విభజన విధివిధానాలపై రాష్ట్రపతికి నివేదిక ఇచ్చేందుకు ,  కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రానికి వస్తుంది.  ఆ కమిటీ రాష్ట్రానికి రాకముందే రాయలాంధ్రులు సమష్టిగా తమ  ప్రతిపాదనలతో సిద్ధం గా ఉండాలి.   1.  కొత్త రాజధానిని నెలకొల్పడానికి అవసరమైన భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి డిజైన్లు, అంచనా వ్యయాలు సిద్ధం చేయాలి. ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలి.  2.  భద్రాచలం రెవిన్యూ డివిజన్‌ను (1959లో దీన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు) పరిపాలన సౌకర్యం కోసం తిరిగి తూర్పు గోదావరి జిల్లాలో కలపాలి. సరిగ్గా ఈ రెవిన్యూ డివిజన్‌లోనే కూనవరం వద్ద శబరినది గోదావరి లో కలుస్తుంది. దిగువ గోదావరి నదిలోనికి నీరువచ్చేది ప్రధానంగా శబరి నది ద్వారాన

MediNews.-august

1.  A reoprt has revealed that the largest chunk of general physicians in the country do not hold MBBS degree — a basic prerequisite to practice modern medicine (allopathy). 2.  44 of the top 120 Indian cities are below the global median of 1.2 doctors per 1000 population, while 76 cities are above this benchmark.  the national  average is  0.65/1000 people. 3.  37% of chemist outlets are attached to doctor clinics, polyclinics, hospital facilities, and nursing homes.   29% of chemist sales are performed without any prescription.

రాజధాని రగడ : 1 వ భాగం

Time:1953 -  context:  DIVISION OF ANDHRA STATE from MADRAS STATE ఆస్తుల పంపకం సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినవి విరిగిన కుర్చీలు, పనికిరాని బల్లలు, తుప్పుపట్టిన రోడ్డు రోలర్లే. ఇక, కర్నూలును రాజధానిగా చేసుకునేందుకు కేంద్రం తగినన్ని నిధులు ఇస్తామని, తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా కొంత ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. కానీ అవేవీ సరిగ్గా జరగలేదు. దీనికి తోడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, రాజధాని హైదరాబాద్‌కు మారిన తరువాత, ఇక నిధుల అవసరమేముందని కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం చేతులెత్తేశాయి. కేంద్రం అరకొర విదిల్చింది తప్ప.. ముందు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా పక్కనబెట్టేసింది. టైం: 1952-53.  సరైన నాయకులు లేక పోవడం తో మోసపోయిన    ఆంధ్రా  .  మద్రాస్  ఇవ్వకుండా తడ  నుంచి  ఉన్న ప్రాంతాలు ఇచ్చారు .   తిరుపతిని కూడా తమిళనాడులో కలిపేసుకోవాలని  శతవిధాలా ప్రయత్నించారు.  అప్పటి వరకూ ఆంధ్రాలో ఉన్న తిరుత్తణిని తీసేసుకున్నారు . అప్పటికే 60 శాతం తెలుగు ప్రజలున్న హోసూరు,బళ్ళారి , కోలార్ ప్రాంతాలు కూడ  తీసేసుకున్నారు    - ఈ విధం గా అన్ని విధాలా   ఆంధ్ర ప్రాంతాన్ని మోసం చేశారు .   ఆంధ్రరాష్ట్రానికి రాజధా

Stop the POPULATION Growth or Face the Ecological disaster...

With the world’s third largest ecological footprint, India was already using twice its biological capacity. the cost of environmental damage amounts to 5.7% of India’s Gross Domestic Product (GDP). the damage caused by urban air pollution, inadequate water supply, sanitation and hygiene, indoor air pollution, agricultural damage by soil salinity, water-logging and soil erosion, rangeland (pasture) degradation,deforestation, coastal erosion ,pollution, municipal and hospital wastes, loss of fisheries, loss of non-use values of forests. 23% of child mortality in the country could be attributed to environmental degradation”. Nearly half of India’s population is affected by water-related deaths and illnesses, and over 110,000 people die prematurely due to urban air pollution.