ఆంద్ర ప్రదేస్ సంక్షోభానికి , కొందరు మేధావులు సూచించిన పరిష్కారాలు .
1. హైదరాబాద్ మహా నగరాన్ని కేంద్ర పాలితం చేసి ఉభయ రాష్ట్రాలకు రాజ దానిగా ఉంచాలి. అలా చేయడం వలన దేశానికి,రాష్ట్రానికి ఆర్ధిక పరంగా ఖర్చు తప్పు తుంది .
2. సీమాంధ్ర నుండి , హైదరాబాద్ మహా నగరం ప్రవేశానికి అనువుగా కొన్ని తెలంగాణ మండలాలు సీమాన్ధ్రలో కలపాలి.
3. భద్రాచలం డివిజన్ ను సీమాన్ధ్రలో కలపాలి.
4. హైదరాబాద్ మహా నగరం లో ప్రస్తుతమున్న ఉద్యోగులను , వారి రిటైర్మెంట్ వరకు ఇప్పుడున్న సర్వీస్ రూల్స్ ,ప్రమోషన్ నియమాలు అమలు అయ్యేటట్లు రాజ్యాంగ పరమైన రక్షణ ఇవ్వాలి.
5. తెలంగాణ కాలేజీలలో చదివే సీమాంధ్ర విద్యార్ధులకు వారి ప్రస్తుత చదువు పూర్తయ్యే వరకు ప్రస్తుతమున్న ఫీజులు, ఇతర రూల్స్ అమలు అయ్యే టట్లు రాజ్యాంగ పర హామీ ఇవ్వాలి.
6. క్వాసి జుడీషియల్ అధికారాలతో స్వయం చాలక నదీ పరీవాహక నియంత్రణా సంఘాన్ని ఏర్పాటు చేసి ,నీటి పంపిణీ అజమాయిశీని ఆ సంఘానికి అప్ప చెప్పాలి. అలాగే కేంద్ర నీటి యాజమాన్య అధారిటీని ఏర్పాటు చేసి నీటి యుద్దాలను సమర్ధ వంతం గా అరికట్టే విధి విధానాలను చే యాలి .
7. విద్యుత్, నీటి సాగు ప్రాజెక్ట్ లను కేంద్ర ప్రభుత్వ మే పూర్తి చేయాలి .
జిల్లాల వారీ రాష్ట్ర ఆదాయపు లెక్కలు -
ఆదాయం ఎంత,ఎలా వస్తుందో పరిశీలిస్తే హైదరాబాద్ మహా నగరం నుండి 2/3 వంతు,అంటే 28000 కోట్లు,మిగతా రాష్ట్రం మొత్తం నుండి 13000 కోట్లు వాణిజ్య పన్నులు వసూల్ అవుతున్నాయి.
వాట్ వసూళ్లు రాజధానిలో ఎక్కువగా జరుగాతాయి కాబట్టి రాజధానిలో ఎక్కువ ఆదాయం వస్తున్నట్లుగా కనపడుతున్ది,అని కొన్దరంటారు. కానీ, రాష్ట్ర జిడి.పి లో 50శాతం హైదరాబాద్ మహా నగరం నుండి వస్తున్ది.
ఆర్ధిక రాజధానిగా ఉన్న నగరాన్ని వీడి పొమ్మంటే 5 కోట్ల ప్రజల భవిష్యత్ అంధ కార మే . యువత ఉపాధి అవకాశాలు ,ఉద్యోగుల పించన్ లు ,సర్వీస్ ,ప్రమోషన్ లు దెబ్బ తినే అవకాసం ఉన్ది. నీటి యుద్దాలు ,ఆస్తుల -అప్పుల పంపకాలలో ఇచ్చి పుచ్చుకొనే ధోరణి లేక పోతే నిరంతర సంక్షోభం సంభ విస్తున్ది.
వాస్తవాలు పరిశీలిస్తే, హైదరాబాద్ మహా నగరం లేకుండా ఏ రాష్ట్రమూ బతక లే దు .

Comments
Post a Comment