మన దేశం లో నిజం గా డాక్టర్స్ కొరత ఉందా ?
స్వాతంత్రం వచ్చిన 20 ఏళ్ళకు అనగా 1947-1966 మధ్య కాలము లో భారత ప్రభుత్వం మెడికల్ కా లేజీలపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టి , ఆ తర్వాత 30 ఏళ్ళలో( 1970--2000)ఏ మాత్రమూ నిధులు కేటాయించక పోవడం తో ప్రభుత్వ కాలేజీలు తగ్గిపోయి ,ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెరిగి పోయాయి.
సరే . ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెరిగ డం వ ల్ల కలిగే నష్టాలు ఏమిటి ?
వైద్య విద్య ఖరీదు ఐయింది . ప్రైవేట్ మె డికల్ సీట్ కోటి రూపాయలు . అదే ప్రభుత్వ సీట్ 10000/ నుండి 150000/- మాత్ర మే .
ఎక్కువ లాభాలు వచ్చే చోట కాలేజీలు పెట్టడం వలన, ఒక్క దక్షిణ భారత దేశం లోనే 50% ప్రైవేట్ మెడికల్ కాలేజీ లు ఉన్నాయి.
1970-2000 మధ్య 30 ఏళ్ళలో కేవలం 2000 సీట్ లు ,2001-2012 పుష్కర కాలం లో 5000 సీట్ లు ఏర్పరచిన ప్రభుత్వం, సంతోషించ తగ్గ విషయ మేమి టంటే ,మొదటీ సారిగా 2013 లో ప్రభుత్వం 14 కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించి తద్వారా 1300 సీట్స్ , సీట్ ల పెంపు ద్వారా మరో 3000 సీట్స్, వెరసి 4300 సీట్ లు ఏర్పాటు చే సింది .

Comments
Post a Comment