Time:1953 -
context: DIVISION OF ANDHRA STATE from MADRAS STATE
ఆస్తుల పంపకం సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినవి విరిగిన కుర్చీలు, పనికిరాని బల్లలు, తుప్పుపట్టిన రోడ్డు రోలర్లే. ఇక, కర్నూలును రాజధానిగా చేసుకునేందుకు కేంద్రం తగినన్ని నిధులు ఇస్తామని, తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా కొంత ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. కానీ అవేవీ సరిగ్గా జరగలేదు. దీనికి తోడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, రాజధాని హైదరాబాద్‌కు మారిన తరువాత, ఇక నిధుల అవసరమేముందని కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం చేతులెత్తేశాయి. కేంద్రం అరకొర విదిల్చింది తప్ప.. ముందు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా పక్కనబెట్టేసింది.
టైం: 1952-53.
సరైన నాయకులు లేక పోవడం తో మోసపోయిన ఆంధ్రా .
మద్రాస్ ఇవ్వకుండా తడ నుంచి ఉన్న ప్రాంతాలు ఇచ్చారు .
తిరుపతిని కూడా తమిళనాడులో కలిపేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించారు.
అప్పటి వరకూ ఆంధ్రాలో ఉన్న తిరుత్తణిని తీసేసుకున్నారు .
అప్పటికే 60 శాతం తెలుగు ప్రజలున్న హోసూరు,బళ్ళారి , కోలార్ ప్రాంతాలు కూడ తీసేసుకున్నారు - ఈ విధం గా అన్ని విధాలా ఆంధ్ర ప్రాంతాన్ని మోసం చేశారు .
ఆంధ్రరాష్ట్రానికి రాజధాని ఏది ?
టైం:1953:
రాజధాని విషయంలో చాలా పెద్ద గొడవ జరిగింది. రాష్ట్రం విడిపోయినా, ఆంధ్ర రాష్ట్రం కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకొనే వరకూ మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఉండాలని పార్టీషన్ కమిటీ ప్రతిపాదించింది. రాజధాని గొడవ కేంద్ర ప్రభుత్వానికి చేరినప్పుడు.. కావాలనుకుంటే నెహ్రూ మద్రాసు ప్రభుత్వాన్ని ఒప్పించి ఉండవచ్చు. లేకపోతే కొత్త రాజధానిని ఏర్పాటు చేయటానికి అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని ప్రకటన కూడా ఇచ్చి ఉండచ్చు. ఈ రెండింటి వల్ల ఆంధ్ర ప్రజలు సంతృప్తి చెందేవారు. కానీ,నెహ్రూ తాము ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం అంత త్వరగా తేలేది కాదని కూడా ప్రకటించారు.
పొట్టి శ్రీరాములు మరణించడంతో పరిస్థితి మారిపోయింది. రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. కేంద్రం దిగిరాక తప్పలేదు. వెంటనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించక తప్పలేదు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే- రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చ ప్రారంభమయింది.
రంగా నేతృత్వంలోని కేఎల్‌పీ (ఈ గ్రూపునకు 15 మంది శాసనసభ్యులు ఉండేవారు) తిరుపతిలో రాజధాని ఉండాలని కోరింది. అయితే రాయలసీమకు చెందిన శాసససభ్యులు శ్రీబాగ్ ఒప్పందం ఉంది కాబట్టి రాజధాని తమ ప్రాంతానికే చెందాలని డిమాండ్ చేశారు. చివరకు ఓటింగ్ పెట్టారు.
మద్రాసుకు చెందిన ఐదుగురు శాసనసభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. కేవలం వారివల్లే విజయవాడ ఓడిపోయింది. అదే.. ఆంధ్రకు చెందిన శాసనసభ్యులు మాత్రమే ఓటింగ్‌లోపాల్గొని ఉంటే లేదా వారి ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకొని ఉంటే కర్నూలు బదులుగా విజయవాడ రాజధాని అయ్యి ఉండేది. కర్నూల్ , ఆ తర్వాత 1956 లో హైదరాబాద్ రాజధానిగా సమకూడింది .
మళ్ళీ మోస పూరిత చరిత్ర పునరావృతం కాకూ డదు.
టైం : 2013
సెంటిమెంట్లను కాదు,రైతు పొట్టని చూడాలి.
అభిమాన గౌరవాలను కాదు,ఉద్యోగ వ్యాపారుల భద్రత ని చూడాలి.
అహంకార పూరిత అభిమానం వద్దు.అవి ద్వేషాన్ని రగిలిస్తాయ్.
భారత దేశ ,ముఖ్యం గా ఆంద్ర రాష్ట్ర ఆర్ధిక స్థితి పతనావస్థ లో ఉన్న ఈ సమయం లో అందరూ సమన్వయము గా ఉండాలి. ఆస్తుల ధ్వంసం ,వ్యాపార బందులు ,రాస్తా రోకోలు అన్నీ దేశ ఉత్పత్తిని దెబ్బ తీస్తాయి. కేంద్ర ప్రభుత్వం,ఉద్యమ నాయకులు సమస్యను సామాజిక కోణం లో చూసి, దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకొంటే ఈ దారుణం జరిగేది కాదు.
నిర్ణయాన్ని ఎలా,ఎప్పుడు తీసుకోవాలి అనే ఇంగిత జ్ఞానం దేశ నాయకులకు లేక పోతే,ఇలాగే తీవ్రమైన సమస్యలు వస్తాయి.
మనిషి ఏ ప్రాంతం వాడైనా మనిషే . వాళ్ళకు కావలసింది భద్రత. కూ డు,గుడ్డ,నీడ,రక్షణ - ఇవే కావలసిన్ది.
సామాజిక గౌరవం కన్నా ,సామాజిక భద్రత ముఖ్యమ్. ఇప్పుడు ఆంద్ర ప్రజలకు లోపించింది ఆ భద్రతే .
ఆంధ్రా ప్రజలు తరతరాలుగా బ్రష్టు పట్టే దారుణాన్ని ప్రతి ఒక్కరూ,తెలంగాణ ప్రజలు కూడా అడ్డుకోవాలి.
ఎందు కంటే , అందరూ బాగుండాలి.

Comments
Post a Comment