భారతీయులకు ప్రభుత్వం పై నమ్మకం పోయింది .
ద్రవ్యోల్పణం,దూసుకు పోతున్న ధరలు ,ఒకటొకటి గా బయట పడుతున్న అవినీతి భాగోతాలు , ప్రజల మనస్సు లో భయాన్ని,దాంతో పాటు దేశ కరెన్సీ ఐన రూపాయ్ పై అప నమ్మకాన్ని , దేశీయ షేర్ మార్కెట్ పై అవిశ్వాసాన్ని కలిగించాయి .
ఇంక మిగిలింది భారతీయు లకు ఒక్కటే దిక్కు . అదే భూమి,బంగారం .
అందుకే పేదలు, ధనికులు అన్దరూ వారి వారి కష్టార్జితాన్ని భూమి,బంగారం పైన మాత్ర మే పెట్టడం మొదలెట్టారు .
170 బిలియన్ డాలర్ల చమురు,
18 బిలియన్ డాలర్ల బొగ్గు ,
మంచి ఆహారం, విద్య ,వ్యక్తిత్వం పిల్లలకు నేర్పే తల్లి తండ్రులుండాలి .
మనకు కావలసిన ఆహారం,పళ్ళు,వస్తువులు,యంత్రాలు మనమే ఉత్పత్తి చేద్దాం .
స్వ దేశీ సరుకుల నే వాడదాం .
స్వదేశీ నాయకుల నే నమ్ముకొందాం
ద్రవ్యోల్పణం,దూసుకు పోతున్న ధరలు ,ఒకటొకటి గా బయట పడుతున్న అవినీతి భాగోతాలు , ప్రజల మనస్సు లో భయాన్ని,దాంతో పాటు దేశ కరెన్సీ ఐన రూపాయ్ పై అప నమ్మకాన్ని , దేశీయ షేర్ మార్కెట్ పై అవిశ్వాసాన్ని కలిగించాయి .
ఇంక మిగిలింది భారతీయు లకు ఒక్కటే దిక్కు . అదే భూమి,బంగారం .
అందుకే పేదలు, ధనికులు అన్దరూ వారి వారి కష్టార్జితాన్ని భూమి,బంగారం పైన మాత్ర మే పెట్టడం మొదలెట్టారు .
170 బిలియన్ డాలర్ల చమురు,
18 బిలియన్ డాలర్ల బొగ్గు ,
50 బిలియన్ డాలర్ల బంగారం ,
25000 కోట్ల మొబైల్స్
3000 కోట్ల విలువైన పళ్ళు -ఇవీ మన దిగుమతులు.
ఆహార భద్రత పేరుతో కుర్సీ భద్రత
ఆహార భద్రత పేరుతో కుర్సీ భద్రత
భూమి ని దిగుమతి చేసు కోలేము , కాబట్టి బంగారాన్ని దిగుమతి చేసుకోక తప్పట్లేదు .
భూసేకరణ, భూ గరిష్ఠ పరిమితులపై దేశవ్యాప్తంగా అర్ధవంత మైన చర్చ జరగాలి. మంచి ఆహారం, విద్య ,వ్యక్తిత్వం పిల్లలకు నేర్పే తల్లి తండ్రులుండాలి .
మనకు కావలసిన ఆహారం,పళ్ళు,వస్తువులు,యంత్రాలు మనమే ఉత్పత్తి చేద్దాం .
స్వ దేశీ సరుకుల నే వాడదాం .
స్వదేశీ నాయకుల నే నమ్ముకొందాం
Comments
Post a Comment