ఆన్‌లైన్‌లోనే ట్యాక్స్‌ల చెల్లింపు విధానం ... ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులేవీ లేవు. ప్రస్తుతం ఉన్న ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.50 లక్షలను యథాతథంగా ఉంచారు. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి టాక్స్ రిబేట్ ఫిలింగ్‌ను రూ. 2 వేల నుంచి రూ. 5 వేలకు పెంచారు. దీనివల్ల మధ్యతరగతి జీవికి రూ. 3 వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇళ్లల్లో ఉండేవారికి మాత్రం కొంతలో కొంత ఊరట లభించింది. ఏడాదికి ఆదాయంరూ. కోటి దాటిన వారికి సర్ చార్జ్ 12 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. అంటే సంపన్నులకు ఈ బడ్జెట్ షాక్ ఇచ్చినట్లే. పన్నులు చెల్లింపులో, సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టారు టా క్స్‌ల వసూలు ఆలస్యమైతే ఆఫీసర్లనే బాధ్యులను చేస్తారు. సిగరెట్లపై ట్యాక్స్ 10 నుంచి 15శాతం పెంచా రు . పెట్రల్, గ్యాస్ కార్లపై ఒకశాతం పన్ను పెంచారు . బ్లాక్ మనీని విదేశాల నుంచి తెప్పిస్తారు. దిగుమతి చేసుకునే ఇమిటేషన్ జ్యూయలరీపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. బంగారం, వజ్రాభరణాలపై ఒక శాతం ఎక్సయిజ్ సుంకం. మొదటిసారి ఇంటిని కొనేవారికి ఆ ఇంటి ధర రూ.50 లక్షల వరకు ...
Its a web blog of Dr.Srinivasa Raju,ENT Surgeon from ELURU of A.P. Dr. C S Raju is a Member of IMA& A.P.Medical council& Association of otorhinolaryngology &Member of the Red cross society. DrCSRaju is CWC Member of IMA HQ &Past state president of IMA AP. This blog is for up dates on-" current affairs, Medical fraternity, Medico-legal information, Health care acts. The content can not be copied. please mail csrajuent10@gmail.com for all queries and suggestions.