Skip to main content

BUDGET 2016-17


  • ఆన్‌లైన్‌లోనే ట్యాక్స్‌ల చెల్లింపు విధానం ...
  • ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులేవీ లేవు.ప్రస్తుతం ఉన్న ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.50 లక్షలను యథాతథంగా ఉంచారు.
  • రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి టాక్స్‌ రిబేట్‌ ఫిలింగ్‌ను రూ. 2 వేల నుంచి రూ. 5 వేలకు పెంచారు. దీనివల్ల మధ్యతరగతి జీవికి రూ. 3 వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
  • అద్దె ఇళ్లల్లో ఉండేవారికి మాత్రం కొంతలో కొంత ఊరట లభించింది.
  • ఏడాదికి ఆదాయంరూ. కోటి దాటిన వారికి సర్‌ చార్జ్‌ 12 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. అంటే సంపన్నులకు ఈ బడ్జెట్‌ షాక్‌ ఇచ్చినట్లే. 
  • పన్నులు చెల్లింపులో, సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టారు
  • టాక్స్‌ల వసూలు ఆలస్యమైతే ఆఫీసర్లనే బాధ్యులను చేస్తారు.
  • సిగరెట్లపై ట్యాక్స్‌ 10 నుంచి 15శాతం పెంచా రు .
  • పెట్రల్‌, గ్యాస్‌ కార్లపై ఒకశాతం పన్ను పెంచారు .
  • బ్లాక్‌ మనీని విదేశాల నుంచి తెప్పిస్తారు.
  • దిగుమతి చేసుకునే ఇమిటేషన్ జ్యూయలరీపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.బంగారం, వజ్రాభరణాలపై ఒక శాతం ఎక్సయిజ్ సుంకం.
  • మొదటిసారి ఇంటిని కొనేవారికి ఆ ఇంటి ధర రూ.50 లక్షల వరకు ఉన్నపుడు, వారు రూ.35 లక్షల వరకు రుణం తీసుకున్నపుడు రిబేటును మరో రూ.50 వేలు ఇస్తామన్నారు.
  • ఆధార్‌కు చట్టం అండ కల్పిస్తారు.

Comments