Skip to main content

Future medicine

  • Nanobots -
They  fight with micro-organisms as  like our white blood cells and also most useful as chemo agents to fight cancer.
మీ బ్లడ్ లోకి వెళ్లి వైట్ బ్లడ్ cells మాదిరిగా పనిచేస్తాయి. చాలా ఫాస్ట్ గా diseases ను fight చేస్తాయి. chemotherapy వంటి మెడికల్ situations కు ఇది బాగా useful కానుంది.
  • Heart in the box.
complete nutritious perfusion box which can keep heart  in live status for n number of hours and so most useful in  heart transplantsమనషి చనిపోతే గుండె ఆగిపోతుంది అని అందరికీ తెలుసు. కాని మనిషి లోపలే కాదు బయట కూడా గుండె ను ఆగిపోకుండా కొట్టుకునేలా ఒక బాక్స్ తయారు చేశారు.
  • ఎలెక్ట్రానిక్ aspirin --------- hard wiring our brain with neuron like chip circuits which can act as inhibitor or aggravator. autonomic టెక్నాలజీస్ అనే కంపెని పర్మనంట్ గా headache ను సాల్వ్ చేసే nerve ను మన head లోపల ఉంచేందుకు పనిచేస్తుంది. నొప్పి ని కలిగించే nerves ను నిరోదిస్తుంది ఇది. మైగ్రేన్స్ మరియు ఫ్రిక్వెంట్ తల నొప్పిలతో బాధపడే వారికీ ఇది మంచి టెక్నాలజీ.
  • holograms
మెడికల్ ఫీల్డ్ లోని డాక్టర్స్ లేదా స్టూడెంట్ లను లైఫ్ సైజ్ లో ఉండే హ్యూమన్ బాడీ holograms తో ఈజీగా పనిచేసేందుకు రీసర్చ్ జరుగుతుంది. ఇది చాలా useful. మైక్రోసాఫ్ట్ తాజాగా hololens ను తయారు చేసింది. ఇది మెడికల్ ఫీల్డ్ కు బాగా ఉపయోగపడుతుంది.
  • Needle for drawing blood. 
నీడిల్ సహాయం లేకుండా స్మార్ట్ వాచ్ సహాయంతో బ్లడ్ ను తీయటానికి గూగల్ పనిచేస్తుంది. అయితే గూగల్ ప్రాజెక్ట్ వచ్చే లోపు మిగిలిన రీసర్చ్ టీమ్ ఆల్రెడీ దీనిని ముందుగా మార్కెట్ లో తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసుతం బ్లడ్ draw లో 1000 వ వంతు బ్లడ్ మాత్రమే వచ్చేలా అమెరికన్ హెల్త్ కేర్ ఆల్రెడీ కొన్ని టెస్ట్ లు కూడా చేసింది.
  • మైండ్ ట్రాన్స్ ఫర్
we can transfer our mind -means our presumptions,traits, short&long term memories,likes&dislikes,attitude,etc...to robots. its one way of imparting intelligence to the robots.
కొన్ని machines తో హ్యూమన్ మైండ్ forever పనిచేయటానికి కొన్ని థియరీస్ ఉన్నాయి ప్రస్తుతం. దీనిపై గూగల్ రీసర్చ్ చేస్తుంది.

Comments