Skip to main content

Posts

Showing posts from October, 2017

IMA &MCI's opinion and advise over 4 crucial things concerned with medical fraternity!

The following matter is prepared by IMA think tank on the behest of MCI was duly submitted to the MCI and t oday(31-10-2017) MCI General Body has passed all the four documents made by MCI in collaboration with IMA. Jacob Mathew guidelines: Draft  guidelines   for  prosecution under 304 A   Guidelines for protecting doctors from frivolous or unjust prosecution against medical negligence  WHEREAS, the Hon'ble Supreme Court in Jacob Mathew vs. State of Punjab (AIR 2005 SC 3189) had observed that statutory rules or executive instructions incorporating certain guidelines need to be framed and issued by the Government of India and/or the State Governments in consultation with the Medical Council of India; WHEREAS, the Hon'ble Supreme Court had, "so long as it is not done", proceeded to lay down certain guidelines which should govern the prosecution of doctors for offences for whic...

Be aware Doctors, Shop Act misery is back for you again ?

A bill is looming large over the Maharashtra doctors! The Doctors which were pulled out from the canopy of Shop Act, have been again brought under the 4 corners of said Act ? The recent Bill L. A. BILL No. LIV OF 2017, introduced in Maharashtra Legislative Assembly on 8th August, 2017 has categorically included Doctors and Hospitals in the definition of establishment of said Bill to amend Maharashtra Shops and Establishments (Regulation of Employment and Conditions of Service) Act, 2017.. For records sake, previously The Courts decided in favor of Doctors earlier : Lets see in brief : 1. The Division Bench of Hon. Bombay High Court (Nagpur Bench) in its comparatively recent judgment dated 21st October, 2016 has reiterated the earlier views in the case of Indian Medical Association V/s. State of Maharashtra & ors. (Writ Petition No. 4579/2005 ) This is the 3rd Judgment on this Point which has relied upon 2 consecutive reported Judgments in the last year of Division Ben...

Bonanza for medical aspirants in Andhrapradesh....

నీట్‌ ద్వారా ఎంబీబీఎస్‌, పీజీల్లో ప్రవేశాలకు, ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్,కాశ్మీర్ రాష్ట్రాల విద్యార్థులకు  జాతీయ పూల్ లోకి అనుమతిలేదు .  ఇపుడు,ఆంధ్ర రాష్ట్రాన్ని నేషనల్‌ పూల్‌లో చేర్చేందుకు ప్రభుత్వం   సన్నాహాలు చేస్తుంది .   దీనివలన ,   ఎంబీబీఎ్‌సలో సుమారు 5వేల సీట్లు, పీజీలో 2వేల సీట్లు రాష్ట్రంలోని మెడికల్‌ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని అంచనా   .  

New kit may detect malaria in secs, for just Rs 10

New kit may detect malaria in secs, for just Rs 10 a mobile, low-cost malaria detection system, which can also diagnose dengue with some modifications.   "We have attached a mobile phone camera on a paper microscope which can be used to take image of blood sample on a slide with some chemicals, and the data can be processed at a central server to detect the presence of malaria cell," Dr Arindam Biswas, Shibpur Head of Department, IT, IIEST, said. The paper microscope, also known as 'foldscope' is an optical microscope that can be assembled from simple components. The results are relayed back to the remote client, and doctor registered in database can access the data and prescribe treatment accordingly.  All tests performed by the system are automatically logged on remote central server.

Dont worry about cholsterol !

అందరూ కొలెస్ట్రాల్ ని తిట్టే వాళ్ళే ! కానీ నిజాన్ని పరిశీలిస్తే,అసలు విలన్ అది కాదు, " లైపో ప్రోటీన్ - B" అనే ప్రోటీన్.   ఇది ఒక పడవలా రక్తంలో చక్కర్లు కొడుతూ   కొలెస్ట్రాల్ ని మోసుకొంటూ తిరుగుతా ఉంటుంది. నిరంతరం రక్తాన్ని పంపు చేసే గుండెకి పోషకాలను సరఫరా చేసే కరోనరీ రక్త నాళాల లోని గోడలకు పాచి ఎందుకు పడుతుంది ? రక్తనాళముయొక్క గోడలలోపలి పొర సున్నితంగా   మెత్తగా గులాబీ రేకులా    ఉంటుంది . దానికి   కొలెస్ట్రాల్ ని మోసుకెళ్లే   లైపోప్రోటీన్ అనే పడవ   అతుక్కు పోతాఉంటుంది . ఇలా అతుక్కొని    పోవడానికి కారణం ఏమిటో కూడా పరిశీలిద్దాం .    అంతేకాదు, కొలెస్ట్రాల్ ,గోడ   లోపలిపొర ని దాటుకొని మధ్యలో ఉన్నపొరని చేరినపుడు   అక్కడే ఉన్న మాక్రో పేజ్ లు కొలెస్ట్రాల్ ని తింటాయి . దానితో   ఇన్ఫల మేటరీ చర్యలు (Inflammation ) ఆరంభం అవుతాయి . ఇది గొలుసుకట్టు చర్యలా మారి పాచి పెరిగిపోవడానికి ,ఆపాచిలో కాల్షియం పేరుకు పోవడానికి మూలకారణం అవుతుంది .పాచి పట్టడం వలన రక్త నాళం ఇరుకై పోవడమేకాక, ఈ పాచి బద్దలై రక్తంలో కలిసినపుడు రక్తం గడ్డ...

సోమరితనం ఎంత పనిచేస్తుంది ? (Couch Potato ).

130కోట్ల మంది భారతీయులలో సుమారు 40కోట్లమంది   ఎలాంటి వ్యాయామం చేయకుండా, ఆఫీసుల్లో,ఇంట్లో కుర్చీలకు అతుక్కు పోయి ,   సెల్ ఫోన్లు,టీవీలు చూస్తూ ,   తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే కాక, మన దేశ సంపదను కూడా హరించి వేస్తున్నారు .   పొగాకు, డ్రగ్స్, రోడ్ ప్రమాదాల వలన జరిగే నష్టం కంటే సోమరితనమే మనల్ని నష్టాల  పాలు చేస్తుంది .    Sitting for more than 3 hours daily is responsible for around 3.8% of all deaths.  కాబట్టి ,  ప్రతి రోజు 30 నిముషాల నడక , లేదా కనీసం గంటకు రెండు నిముషాల నడక మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది !

Benefits of Intermittent Fasting? ఉపవాసం :

What is intermittent fasting? Complete fasting for one day per every week or every fortnight. But the is no restriction of overall intake of calories in a span of week. What are the benefits? Intermittent fasting, without restricting overall calorie intake, has been found to reduce weight and improve metabolism.  Been shown to reduce oxidative stress and inflammation. Increases insulin resistance and protects nerve cells from certain types of damage. It may also slow aging and reduces the risk of age-related diseases. It can be a preventative and therapeutic approach against obesity and metabolic disorders." Glucose metabolism was more stable and insulin sensitivity was increased,  Lower percentage of white fat, because it was being converted into brown fat.   What is the underlying cellular mechanism? A new investigation hunts do...

This 'Tiny Ventilator' can be used at home with your smartphone!

Nobel prizes-2017

This year’s  Medicine Prize  went to three Americans studying "circadian rhythms" -bioclock' — Jeffrey C. Hall, Michael Rosbash and Michael W. Young. సూర్యరశ్మి లేదా వెలుగు అనేది జీవులలోని  జీవ గడియారాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిస్తే,తద్వారా,హార్మోన్ ల ఉత్పత్తి,నిద్ర, కణాల రిపేరు , వ్యర్ధాల నిర్వహణ ఎలా సాధ్యపడుతుందో తెలుస్తుంది . చీకటిసమయంలో,  కణాలలో ఒక విధమైన ప్రోటీన్ పేరుకు పోతుందని, దానివల్లనే జీవగడియారం తీరుతెన్నులను అర్ధం చేసుకో వచ్చని కనిపెట్టారు ! The  Physics Prize  went to Rainer Weiss, Barry Barish and Kip Thorne for detecting gravitational waves. బలహీనమైన శక్తితరంగాల కోవకు చెందిన గురుత్వ తరంగాలను కనిపెట్టడం గొప్ప విషయమే . అంతే కాదు,  మనం చెప్పుకొంటున్న 4రకాల ప్రాధమిక  శక్తి తరంగాలకు ఆదిమూలమైన ఆది శక్తిని కనుక్కోవడంలో ఇది ఒక మేలి మలుపు ! the chemistry prize goes to  Jacques Dubochet, Joachim Frank and Richard Henderson-for developing cryo-electron microscopy, which could  simplifies and improves...