This year’s Medicine Prize went to three Americans studying "circadian rhythms" -bioclock' — Jeffrey C. Hall, Michael Rosbash and Michael W. Young.
సూర్యరశ్మి లేదా వెలుగు అనేది జీవులలోని జీవ గడియారాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిస్తే,తద్వారా,హార్మోన్ ల ఉత్పత్తి,నిద్ర, కణాల రిపేరు , వ్యర్ధాల నిర్వహణ ఎలా సాధ్యపడుతుందో తెలుస్తుంది . చీకటిసమయంలో, కణాలలో ఒక విధమైన ప్రోటీన్ పేరుకు పోతుందని, దానివల్లనే జీవగడియారం తీరుతెన్నులను అర్ధం చేసుకో వచ్చని కనిపెట్టారు !

The Physics Prize went to Rainer Weiss, Barry Barish and Kip Thorne for detecting gravitational waves.
బలహీనమైన శక్తితరంగాల కోవకు చెందిన గురుత్వ తరంగాలను కనిపెట్టడం గొప్ప విషయమే . అంతే కాదు, మనం చెప్పుకొంటున్న 4రకాల ప్రాధమిక శక్తి తరంగాలకు ఆదిమూలమైన ఆది శక్తిని కనుక్కోవడంలో ఇది ఒక మేలి మలుపు !

the chemistry prize goes to Jacques Dubochet, Joachim Frank and Richard Henderson-for developing cryo-electron microscopy, which could simplifies and improves the imaging of biomolecules and this method has moved biochemistry into a new era.
వీరు కనిపెట్టిన cryo-electron microscopy ద్వారా , అణువుల చలనాన్ని,ఆకారాన్ని తదితర తీరుతెన్నులను రియల్ టైమ్ లో తెలుసుకొనే అవకాశం కలుగుతుంది !దీనివలన,జీవులదేహంలోని సమస్త రసాయనిక చర్యలను, మందులపనితీరును తేలికగా కనిపెట్ట వచ్చు .

Comments
Post a Comment