130కోట్ల మంది భారతీయులలో సుమారు
40కోట్లమంది ఎలాంటి వ్యాయామం చేయకుండా, ఆఫీసుల్లో,ఇంట్లో కుర్చీలకు అతుక్కు పోయి
, సెల్ ఫోన్లు,టీవీలు చూస్తూ , తమ
ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే కాక, మన దేశ సంపదను కూడా హరించి వేస్తున్నారు .
పొగాకు, డ్రగ్స్, రోడ్ ప్రమాదాల
వలన జరిగే నష్టం కంటే సోమరితనమే మనల్ని నష్టాల
పాలు చేస్తుంది . Sitting for more than 3 hours daily is
responsible for around 3.8% of all deaths. కాబట్టి , ప్రతి రోజు 30 నిముషాల నడక , లేదా కనీసం గంటకు రెండు నిముషాల నడక మన
ఆరోగ్యాన్ని కాపాడుతుంది !
Comments
Post a Comment