Skip to main content

Posts

IMA's Clarion Call: "చలో ఢిల్లీ " ----on "6th June"

ప్రభుత్వానికి ఇప్పటికే ఎన్నో మెమోరాండం లు సమర్పించాము .  బంద్ లు, ధర్నాలు, బ్లాక్ డే లు,సత్యాగ్రహాలు పాటించాము .   చట్ట సభల సభ్యులకు,మీడియా వారికి వైద్య వృత్తి ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి సాయం చేయమని అర్ధించాం . సుమారు 2. 5 లక్షల మంది సభ్యులున్న సంఘటిత    సంఘమే వైద్యుల సమస్యలు తీర్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతో    సమయం,ధనము   ఖర్చు పెడుతున్నా వైద్యులకు రక్షణ గానీ , సర్వీసులోఉన్నవారికి సరైన జీతాలుగానీ, వైద్యవిద్య లో క్వాలిటీ గానీ , చిన్న   హాస్పిటల్స్ కి ఆర్ధిక సాధ్యత    గానీ   సాధించలేక పోతున్నాం . పరిస్థితి ఇలాగే ఉంటే ,ఆధునిక వైద్య వృత్తి అనేది క్రమేణా కనుమరుగై పోతుంది .       సమస్యలకు స్పందించడం లో   మోడీ ప్రభుత్వం,అలసత్వం చూపకుండా,కేంద్రప్రభుత్వానికి ఒక హెచ్చ్చరికగా  JUNE 6 TH . న ,   IMA   “చలో   ఢిల్లీ " కార్యక్రమాన్ని   చేపట్టింది   .   మన వైద్యుల సమస్యల గురించి అందరికి తెలుసు . కానీ పెడచెవి ని పెట్టి తమాషా చూడటానికి అలవాటు పడిపోయిన...

మూడేళ్ళ పాలనలో ఒకే ఒక్కడు !

అతడు ఒక మనిషి. పదిమందికీ సేవచేయడమే తన వృత్తి ప్రవృత్తిగా మార్చుకొని సామాజిక కార్యకర్తస్థాయినుండి ఒక బలమైన ప్రాంతీయపార్టీకి నాయకుడిగా ఎదిగినతీరు    చాలామంది నాయకులకు ఒక పాఠం .    ప్రజానాయకులు రెండురకాలు .   పనేమీ చేయకుండా కేవలం    మంచి వాక్దాటి    తో    నెట్టుకొచ్చ్చే వాళ్ళు ఒకరకం.    మాటకారితనం   లేకపోయినా పనిచేసే చేతులు,ముందుకు చూసే చూపు    ఉండే అసలైన నాయకులు    రెండోరకం . ఈ రెండోకోవకి చెందుతాడీ మనిషి .    సమాజం ఎ దగాలంటే   ఒక విజన్, ఒక రీజన్,   ఉండాలని    సంపద సృష్టే కాదు,మంది ఆరోగ్యాన్ని,ఆనందాన్ని కూడా    చూడాలని    నిరూపించిన నాయకులలో    అతనికి ఒక ప్రముఖ స్థానమే ఉంది .   అధికారం ఉన్నా,లేకున్నా అతని పనితీరులో పెద్దగా మార్పేమీ ఉండదు .   పని పని పని ... ! అటు సామాన్యజనం, ఇటు    తోటి మంత్రులు,అధికారులు,   అవినీతి తో,    వర్గ భేదాలతో   లతో,కులాల కుమ్ములాటలతో    కుళ్లిపోతున్న...

Myth &Reality around the generic drugs?

Myth: that doctors are solely responsible for shooting-up of drug expenditure. Tragedy  : PM Modi ji unnecessarily pointing his finger towards doctors for his govt's inability. So, as a responsible citizen and member of the prestigious association(IMA),every doctor has to search for the truth and appraise the public,media &our honourable PM sir.                                             What is the Reality? There is no problem with doctors and their drug prescriptions but its found through some authentic investigative study, that huge  problems in drugs manufacturing& marketing  which leads to escalation of NLEM generics ! India has more than 67,000 drug formulations,but not enough quality control mechanism. Even though 11% of our drug formulations are of poor quality (as per 2014 study) our beloved govt couldn't respond with need...