Skip to main content

Posts

Showing posts from July, 2017

Hatsoff to Our chief minister CBN

ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంకోసం ఎంత కష్టపడాలో ,ఎలా పధకాలు రచించి అధికారులతో అమలు చేయించాలో ఉదాహరణ చూపాలంటే, మన ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్  పనితీరు ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది . As on july-2017.

10 New Inventions That Will BLOW YOUR MIND

Compulsory senior resident ship counseling put on hold after HC order.

what is GO.99? AP state govt mandated "PG medical students  studied under  management category of  private colleges" to do compulsory senior resident ship in the same hospital. But the students demand liberty to choose the hospitals to complete compulsory one year  service and so appealed in state high court. The court ordered that the PG students have  the right to choose the options in the case of service matters and stayed the GO 99.

Government notifies 15 medical devices as drugs for price regulation

Govt is Bringing critical  medical devices  like stents, orthopaedic implants  and diagnostic equipment under stringent regulation, the health ministry has notified Medical Devices Rules, 2017, which will come into effect from January, 2018.  The government has also notified 15 devices as drugs bring them automatically under price regulation. Apart from catheters, stents and orthopaedic implants, the list also includes heart valves, intra-ocular lenses, syringes and needles. what is a drug? The material or devices intended for internal or external use in diagnosis, treatment, mitigation or prevention of disease or disorder in human beings or animals, as may be specified from time to time by the central govt by notification in official gazette, after consultation with the Board, fall under the definition of drug. what is the benefit  by bringing "medical devices" under drugs category? It bring them automatically under price regulation as like drugs. how the medical

Centre moves states on all India medical services cadre;

ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఇండియన్ మెడికల్ సర్వీస్ ఉండేది . తర్వాత అది రద్దయి పోయింది , కానీ 1961లో మొదలియార్ కమిటీ,     ఇండియన్ మెడికల్ సర్వీస్ వ్యవస్థ   ని పునరుద్ధరించ మని సూచించినా   గత ప్రభుత్వాలు పట్టించు కోలేదు . ఇపుడు,మోడీ ప్రభుత్వం ఇండియన్ మెడికల్ సర్వీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉదేశ్యం తో రాష్ట్రాల అభిప్రాయం కూడా కోరుతుంది . మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకొంటే మళ్ళీ మనదేశంలో  I AS,IPS లాగ IMS ను కూడా చూడవచ్చు .  దీని వలన లాభాలు ఏమిటి ? ప్రభుత్వ ప్రోగ్రామ్స్ పై మంచి మానిటరింగ్ ఉంటుంది .   ఈ కేడర్ నుండి ప్రజారోగ్య సమస్యలపై   మంచి ట్రైనింగ్ పొందిన వారు రాష్ట్రాలకు కూడా పంపబడటం వలన, ఆరోగ్యరంగంలో మంచి మార్పులు వస్తాయి .   పే స్కెల్స్ కూడా పెరగడం వలన ఈ సర్వీసుకి వైద్యుల లో  మంచి డిమాండ్ ఉంటుంది . కాబట్టి,రూరల్ ప్రాంతాలలో కూడా నైపుణ్యం ఉన్న డాక్టర్స్ ని నియమించడానికి అవకాశం ఉంటుంది . అన్నింటికంటే ముఖ్యమైనది, ప్రజారోగ్య సేవలు , మెడికల్ పరిజ్ఞానం లేని  IASఆఫిసర్స్ కు   బదులు IMSడాక్టర్స్ చేత ఆజమాయిషీ చేయబడతాయి . 

IMA Demands AP govt to Amend AP Fire safety act

అగ్ని ప్రమాదాల నివారణ కోసం జిల్లా    అగ్ని మాపక అధికారి నుండి Noc     పొందడం    అనేది ఎత్తైన భవనాలకు అవసరమైన నిబంధన. కానీ చిన్న చిన్న హాస్పిటల్స్ నడిపే డాక్టర్స్  ఈ నిబంధనలతో  ఉక్కిరి బిక్కిరి  అవుతున్నారు .  ఒక హాస్పిటల్ పెట్టాలంటే ,జిల్లా అగ్నిమాపక అధికారి నుండి   నిరభ్యంతర    పత్రం(NOC) , నగరపాలక సంస్థ నుండి నివాసయోగ్యపత్రం (కొత్తభవనాలకు )- OCCUPANCY  CERTIFICATE, ఆ తర్వాత బయో సేఫ్టీ ని ప్రోసెస్ చేసి డిస్పోజ్ చేసే వారితో ఒక ఒప్పందం , అటు పిమ్మట, జిల్లా హాస్పిటల్స్ నమోదు అధికారి(DRA) నుండి రిజిస్ట్రేషన్ నంబర్ పొందాలి.  చిన్న క్లినిక్స్ నడిపే డాక్టర్స్,డే కేర్ సెంటర్స్ నడిపే డాక్టర్స్, ఒక    ఫ్లోర్ లో హాస్పిటల్ పెట్టుకొని,పై ఫ్లోర్ లో నివాసం ఉండే డాక్టర్స్ యొక్క ఇబ్బందులు గమనించి దీనికి ఒక ప్రాక్టికల్ పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యం తో IMA వారు ప్రభు   త్వానికి విన్నపాలు చేయగా ప్రభుత్వం వారు,   ఒక మంత్రుల   కమిటీ ని(GoM) వేసి ,  IMA వారి యొక్క సలహాలు,అలాగే భవన నిర్మాణ పరిశ్రమకు చెందిన (CREDA) వారి సూచనలు ,పరిశీలన లోకి తీసుకొని IMA వారి ఈ క్రింది డిమాండ్ల ను సానుకూల దృష్టితో పరిశ

తత్వాన్ని బట్టి రోగం - జన్యు పటలాన్ని బట్టి వైద్యం! Personalized Medicine!

జన్యుక్రమాన్ని గుర్తించి విశ్లేషిస్తే.. ఒక మనిషికి ఏయే జబ్బులు వస్తాయో, ఏ జబ్బులు ఎందుకు రావో తెలుసుకోవచ్చు. దీని నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఒక వ్యక్తికి ఏయే మందులు పనిచేస్తాయో.. ఏ మందులు పనిచేయవో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కేన్సర్‌కు మనం వాడుతున్న మందుల్లో 60 శాతం పనిచేయవు. మానసిక సమస్యలకు వాడుతున్న మందుల్లో 40 శాతం పనిచేయవు. అంతేకాదు,కొన్ని మందులు,కొందరికి దుష్ఫలితాల నిస్తాయి . మరికొన్ని తీవ్రమైన అలర్జీ ని కలగ చేస్తాయి .    జీవరసాయానిక చర్యలలోని దోషం వలన    గానీ,సూక్ష్మ జీవులవలనగానీ , జన్యువులలో లోపాలవలన గానీ మనకు వ్యాధులు వస్తాయి .  కానీ 30% వ్యాధులు కారణం లేని వ్యాధులే !                                                దీనికి పరిష్కారం ఏమిటి? మందులు ఒక్కొక్కరిపై ఒకోలా పనిచేయటానికి కారణం వారి జన్యువులే!  ఈ  జన్యువులనే పరిశీలిస్తే.. ఒక మందు పనిచేస్తుందా? లేదా? ఎంత డోస్‌ కావాలి? అనే విషయాలు తెలిసిపోతాయి.  అన్ని మందులు,అందరికి ఒకే రకంగా పనిచేయవు .శరీర    తత్వాన్ని బట్టి పనిచేస్తాయి .అందుకే  వ్యక్తిగత తత్వానికి  సరిపోయే మందులను వాడితే మందులు బాగా చేయడమే కాదు,దుష్ఫలితాలు

Small Private hospitals to get exemption from " fire no objection certificate(NOC)

With proactive initiation of Dr.Kamineni srinivas along with state home minister and municipal minister in GoM constituted to look into the grievances raised by IMA regarding difficulties faced by 4000odd hospitals in getting NOC from fire safety department. Some of the suggestions mooted in the meeting: 1. categorising the building as three types; buildings of having all fire safety norms (open space around the hospital etc.) are under first category, buildings without setbacks but having fire safety equipment are under second category and unsafe buildings of fire point of view are third category. 2. buildings of up to six meters of height will be given exemption from fire NOC. Day care clinics such as dental, ophthalmology clinics may also be given exemption if they are in single floor building. 3.  to exempt hospital buildings (even though they are above 15meters height) that were built before 2006 but getting NOC from fire department is compulsory to the hospital buildings

Don't consider lab reports unless signed by qualified modern doctors!

Medical Council of India (MCI)  said only MBBS degree holders registered with it and Medical Councils of different states were eligible to sign laboratory reports of patients while as the professionals with Medical MSc, PhDs and Medical Lab Technicians are not authorized to do so. The Medical Council of India recently communicated the decision of its Executive Committee to the Director, National Accreditation Board for Testing and Calibration Laboratories (NABL). The issue was raised by NABL asking MCI whether the MSc and PhD candidates, who are not registered with MCI or State Councils, were eligible to sign medical laboratory reports? The NABL had written to the Council seeking its stand on the issues that “Can a person hold MBBS degree registered with MCI/State Medical Council sign the medical test reports? Can PhD (Medical Microbiology, Medical Biochemistry, Life Sciences, Applied Biology, Cytogenetic and Biotechnology) in relevant discipline be allowed to sign medical test r

Impact of GST Rate on Pharmaceutical Industry

Indian pharmaceutical companies manufacture 20% of all generic drugs used around the world. Before GST,  The average VAT rate for most of the pharmaceutical products is around 5% and for the formulations is 9%. The excise duty charged on pharma products was 12.5%. (Its 1.5% in  excise-free manufacturing zones  ). 1.  Under GST, Ayurvedic medicines could get costlier as they would be taxed at the rate of 12%. 2.  A lot of the times, medicines are provided without bills in India. GST would curb such practices as providing medicine without the bill would not be beneficial for anyone in the distribution chain. 3.  Most of the drugs mentioned under the 5% bracket are used to cure malaria, HIV-AIDS, tuberculosis, and diabetes which were previously charged VAT around 4%. 4. bulk drugs,generics,vaccines, immune suppressants,iron injections,oral rehydration salts coms under 5%GST. 5.  Active pharmaceutical ingredients, or raw materials, will be taxed at 18 per cent. So, The impact of