Skip to main content

Posts

NEET-2016 update exclusively for telugu states:

జాతీయ స్థాయిలో 15 శాతం సీట్ల కోటా తెలుగు రాషా్ట్రలకు వర్తించదు. అంటే రెండు తెలుగు రాషా్ట్రల మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోని 15 శాతం సీట్లు నేషనల్‌ పూల్‌లోకి చేరవు. ఫలితంగా వీరు దేశంలోని ఇతర రాషా్ట్రల్లోని మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ పొందేందుకు అవకాశం ఉండదు. సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి దేశవ్యాప్తంగా ఈనెల ఒకటిన నిర్వహించిన మొదటి దశ నీట్‌కు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా హాజరైన విషయం తెలిసిందే. అయితే, నీట్‌ నిబంధనల కారణంగా ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందడానికి ఆ పరీక్ష రాసిన తెలుగు విద్యార్థులంతా అనర్హులు అవుతారు. నీట్‌ నిబంధన 9.4లో పొందుపరచిన అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

HBI-IMA conveys condolence to the bereaved family of Dr.A.K.Chari.

ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన అపర సుశ్రుతుడు ,  వైద్య కళా  శాల ల ప్రిన్సిపాల్ గా ఎందరికో స్ఫూర్తి నివ్వడమే కాక , IMA state president గా   కూడా సేవ చేసిన విషయం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది .  ఇండియన్ మెడికల్ అస్సోస్సియేషన్ - ఆంద్ర రాష్ట్ర హాస్పిటల్ బోర్డ్ సంఘం తరపున ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ  సంతాపం    చేస్తూ ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తున్నాం . 

coming attraction /Drones

Drone technology could soon become part of our everyday lives, monitoring problems with crumbling infrastructure such as cracks in tarmac, bridges and houses and even repairing them . Construction companies, amid other things, will be able to attach 3D printers to drones to produce onsite replacement parts for damaged elements of houses or roads. will soon clean windows on skyscrapers, verify insurance claims and spray pesticide on crops. In agriculture, drones will increasingly be used to gather and analyse data on crops quickly as well as to do precise spraying on plants. The combination of drone technology with deep analytical capabilities is reshaping the business world,” one caution : Owners of drones  will soon have to register their machines with the  Department of Transportation,as the government attempts to regulate the devices more tightly.