Skip to main content

HBI-IMA conveys condolence to the bereaved family of Dr.A.K.Chari.

ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన అపర సుశ్రుతుడు , వైద్య కళా శాల ల ప్రిన్సిపాల్ గా ఎందరికో స్ఫూర్తి నివ్వడమే కాక , IMA state president గా  కూడా సేవ చేసిన విషయం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది . 
ఇండియన్ మెడికల్ అస్సోస్సియేషన్ - ఆంద్ర రాష్ట్ర హాస్పిటల్ బోర్డ్ సంఘం తరపున ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం   చేస్తూ ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తున్నాం . 

Comments

Post a Comment