Skip to main content

Posts

తెలంగాణ ఎట్లుండాలె ?

1. 3.5  కోట్ల త్రిలింగ ప్రజలు ---   వారి  సంస్కృతి,సంప్రదాయాలు,ఆహార వ్యవహారాలూ ,విందు వినోదాలలో  వారి ముద్రను సొంతం చేసుకో వాలి. 2. వాడ వాడ లా  కుంటలు,దొరువులు,చెరువులు తో  వర్షాధారపు మెట్ట భూములను సస్యసామలం చేసు కోవాలి. 3. గడీ దొరల జులుం ని ,నిజాం నవాబుల దాశ్ట్యాన్ని చవిచూసి మొద్దుబారిన పేద  మనస్సుల కు అధికారం కట్ట బెట్టాలి. 4. గిరిజనులు,పురజనులు,సమానం గా ఎదగాలి. 5. వాద వివాదాలు ఎన్ని  ఉన్నా,భాష,యాస ఎలా ఉన్నా 9 కోట్ల తెలుగు వారు నీళ్ళు ,నిప్పులు పంచు కోవాలి. అప్పుడే నిజమైన తెలంగాణ ఓ రాష్ట్రం గా భారత జాతిలో మమేక మవుతుంది .

నమోస్తు తల్లి తెలంగాణ .

తెలుగు గడ్డ రెండుగా చీలింది . తెలుగు భాష కి రెండు కేంద్రాలు . తెలుగు జాతి కి రెండు పాలనా ప్రభుత్వాలు. రాజకీయం నెగ్గింది . సమతా  మమతలు తెల్ల బోయాయి. అవగాహనా లోపమో ,ఆవేశ కావేసమో ,కుటిల రాజ కీయమో ,ఏది ఏమైనా,భౌగోళికం గా, సహజ వనరుల పరంగా చీల్చ రాని తెలుగు గడ్డను చిదిమి దీపం పెట్టుకోవాలనే క్రూర మైన ఆశ. ఇది ఏ తిమిరానికి దారి తీస్తుందో? --- ఇది కొందరి ఆక్రోశం . 42శాతం ప్రజలు,45శాతం పచ్చని అడవులు,20శాతం నల్ల బంగారం తో , కోటి రతనాల తెలెంగాణ శత కోటి మురిపాల బంగారు గడ్డ గా ఎదగాలని ,పల్లె ముంగిళ్ళ  నిండుగా బోనాల పండుగ విరియాలని, యువత ఆశలు బతుకమ్మ సంబరం కావాలని 5కోట్ల ఆంధ్రులు కోరుకొంటున్నారు . --- ఇది మరి కొందరి ఆశీస్సు.    నిండు గా వెలిగే తెలుగు జాతి రెండై  మెండుగా పారే పాయలు సగమై  దండిగా మురిసే గాదెలు తేలికై  జండిగా ఉన్న గుండెలు భారమై  తెలుగు తల్లి పలుకు తుంది తెలెంగానము ...                                         ...

Justice ANIL R. DAVE's verdict on NEET!

 1. NEET would not violate any of the fundamental or legal rights of private medical colleges. the fundamental rights guaranteed under Article 19(1)(g),25, 26 and the rights of the minority institutions under Articles 29 and 30 would not be violated. Sections 19A and 20 of the IMC Act permit the MCI to prescribe the minimum standards of medical education. Section 33 of the Act enables the MCI to make regulations to carry out the purposes of the Act and therefore,conducting the NEET is perfectly legal. 2.NEET would ensure more transparency and less hardship to the students. NEET conducted under the supervision of the apex professional body would inspire confidence in the system. 3. With NEET unscrupulous and money minded businessmen operating in the field of education would be constrained. 4.With NEET, all educational institutes should feel happy to get a suitable and eligible lot of students, without making any effort for se...