1. 3.5 కోట్ల త్రిలింగ ప్రజలు --- వారి సంస్కృతి,సంప్రదాయాలు,ఆహార వ్యవహారాలూ ,విందు వినోదాలలో
వారి ముద్రను సొంతం చేసుకో వాలి.
2. వాడ వాడ లా కుంటలు,దొరువులు,చెరువులు తో వర్షాధారపు మెట్ట భూములను సస్యసామలం చేసు కోవాలి.
3. గడీ దొరల జులుం ని ,నిజాం నవాబుల దాశ్ట్యాన్ని చవిచూసి మొద్దుబారిన పేద మనస్సుల కు అధికారం కట్ట బెట్టాలి.
4. గిరిజనులు,పురజనులు,సమానం గా ఎదగాలి.
5. వాద వివాదాలు ఎన్ని ఉన్నా,భాష,యాస ఎలా ఉన్నా 9 కోట్ల తెలుగు వారు నీళ్ళు ,నిప్పులు పంచు కోవాలి.
అప్పుడే నిజమైన తెలంగాణ ఓ రాష్ట్రం గా భారత జాతిలో మమేక మవుతుంది .
Comments
Post a Comment