వైద్యుల రోజిది . వైద్య వృత్తిని సన్మానించు కొనే దినం ఇది ! ప్రతి విలువైన దానికి ఒక రోజుని కేటాయించుకొని గౌరవ పురస్సరం గా జ్ఞాపకం చేసు కొంటాం . అలాగే వైద్యుల సేవా నిరతి కి గుర్తుగా , ఈ " డాక్టర్స్ డే ' జరుపుకొంటాం . గత దశాబ్ద కాలం కాలం గా వైద్యులకు రోగులకు మధ్యన ఉండే విస్వాస పూరితమైన బంధం బలహీనమైతుంది . అంతేకాదు, ప్రభుత్వానికి,సమాజంలోని భిన్న వర్గాలకు , చివరికి మీడియాకి కూడా వైద్య రంగం పై "చిన్న చూపు" ఎక్కువైతుంది . నేటి పరిస్థితి ఎలా ఉందంటే, వైద్యులను క్రిమినల్స్ గా చిత్రీక రించడం మామూలై పోయింది . అటు ప్రభుత్వం కూడా భయంకరమైన చట్టాలతో, వైద్య రంగాన్ని వీడిపోయే టట్లుగా వైద్యులను భయ భ్రఅంతులను చేస్తుంది . రోగం ఒక చోటవుంటే మందు వేరొక చోట వేస్తుంది ప్రభుత్వం . అయినా , ఈ విషయాలను ఇక్కడ చెప్పుకోవడం సందర్భోచితం కాకపోయినా, చెప్పక తప్పడం లేదు . పరిస్థితి అలాంటిది . ఆంధ్రప్రదేశ్ మె డికల్ రక్షణ చట్టం 11 /2008 అనేది ప్రయివేట్ మరియు ప్రభుత్వ రంగంలోని డాక్టర్స్ మరియు ఇతర హాస్పిటల్ సిబ్బంది రక్షణ కోసం ఏర్పరచిన చట్టం . ఈ చట్టం గురించి చాలామందికి...
Its a web blog of Dr.Srinivasa Raju,ENT Surgeon from ELURU of A.P. Dr. C S Raju is a Member of IMA& A.P.Medical council& Association of otorhinolaryngology &Member of the Red cross society. DrCSRaju is CWC Member of IMA HQ &Past state president of IMA AP. This blog is for up dates on-" current affairs, Medical fraternity, Medico-legal information, Health care acts. The content can not be copied. please mail csrajuent10@gmail.com for all queries and suggestions.