Skip to main content

Posts

NMC Bill-2017- A Close scrutiny .

Observations on the National Medical Commission Bill 2017 1.    Composition of the National Medical Commission : It is a three tier composition: a)     As per section (4) of the Bill, Composition of the National Medical Commission, which will have an effective membership of 25 of which only 5 members(Part Time) will be elected. b)    As per section (11) of the Bill, Composition of an Advisory Body to be known as the Medical Advisory Council. Totally Medical advisory council shall consists of about 60 members.All are nominated members. c)     As per section (16) of the Bill, Composition of 4 autonomous boards to be known as the UGME Board, PGME Board, MAR(Medical Assessment and Rating) Board and EMR(Ethics and Medical Registration) Board. Each board consists of 3 members only and all these members will be nominated by Central Government.Totally these four boards shall consists of 12 members. They will constitute fur...

Krishna History or Myth

2G Spectrum case and Failure of our police-judicial systems.

"2జీ కేసులో దర్యాప్తు మధ్యలో సీబీఐ ఆసక్తి కోల్పోయింది"... అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యకు సమాధానం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఆరాధించిన ప్రజలే ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు. ఎన్నికలలో గెలుపు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారతారని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారు.                              దీని వెనుక ఉన్న కారణాలను పరిశీలిద్దాం.    1.వ తప్పు.   అవినీతి కాలుష్యం మనదేశమంతటా వ్యాపించి పోయిందని అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ మన ప్రధానమంత్రిగారికి ఎలాంటి జంజాటం లేదుగదా ...అవినీతికి పాల్పడవలసిన అవసరం ఏముందిలే? అని అందరు అనుకొన్నారు. కానీ సొంత పార్టీ భవిష్యత్ కోసం ఆయన కూడా అవినీతిని ప్రోత్సహించే పనులు చేస్తున్నారా!"...అనే సందేహం దేశవ్యాప్తంగా దావానలం లా వ్యాపిస్తుంది.  కేవలం కాసిని సీట్లకోసం, కాస్త సపోర్టు కోసం రెండులక్షలకోట్ల స్పెక్ట్రమ్ అవినీతికేసు ని నీరు కార్చారనే  అపప్రధ మూటకట్టుకొనే స్థితికి దిగజారతారా ఎవ...