Skip to main content

Posts

Happy New Year 2017, Wishes,

Fire safety Norms for hospitals.

2007 సంవత్సరానికి ముందే కట్టబడి న భవనాలలో   తీసుకో వలసిన    అగ్ని మాపక మరియు ఇతర ప్రమాద నివారణ    రక్షణ చర్యల పై , G.O.Ms.No 45 MA & UD Dept (M1) Dept. dated 04.02.2006   ద్వారా ఉమ్మడి ఆంద్ర ప్రభుత్వం ఒక హై పవర్  కమిటీని నియమించింది .   ఆ హై పవర్ కమిటీ కొన్ని సూచనలు చేసింది . ఈ సూచనలన్నింటినీ ప్రభుత్వం ఆమోదించి,    G. O. Ms. No. 154, M A & U D (M) Department, Dated 13-03-2007 ద్వారా వాటిని నోటిఫై చేసింది .     ఈ GO 154'   ప్రకారం ప్రభుత్వం విధించిన నియమావళి   ఎలాంటి భవనాలకు  వర్తిస్తుంది ?   భవనం 2007 కి ముందే కట్టబడి ఉండాలి .   ఎత్తు 15 మీటర్ల పైన ఉండాలి .   భవనం 500 చదరపు మీటర్ల   కంటే ఎక్కువ స్థలంలో కట్టబడి ఉండాలి .   6 మీటర్ల కంటే ఎత్తు ఉన్న   సమావేశ మందిరాలు ,   తరగతులు నిర్వహించే పాఠశాల భవనాలు .   ప్రభుత్వ  G. O. Ms. No. 154  నియమావళి   ప్రకారం    భవనం లో    ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ? ...