Skip to main content

Fire safety Norms for hospitals.

2007 సంవత్సరానికి ముందే కట్టబడి న భవనాలలో  తీసుకో వలసిన  అగ్ని మాపక మరియు ఇతర ప్రమాద నివారణ  రక్షణ చర్యల పై ,G.O.Ms.No 45 MA & UD Dept (M1) Dept. dated 04.02.2006  ద్వారా ఉమ్మడి ఆంద్ర ప్రభుత్వం ఒక హై పవర్  కమిటీని నియమించింది . 
ఆ హై పవర్ కమిటీ కొన్ని సూచనలు చేసింది . ఈ సూచనలన్నింటినీ ప్రభుత్వం ఆమోదించి,   G. O. Ms. No. 154, M A & U D (M) Department, Dated 13-03-2007 ద్వారా వాటిని నోటిఫై చేసింది .  
ఈ GO 154'  ప్రకారం ప్రభుత్వం విధించిన నియమావళి   ఎలాంటి భవనాలకు 
వర్తిస్తుంది ? 
  • భవనం 2007 కి ముందే కట్టబడి ఉండాలి . 
  • ఎత్తు 15 మీటర్ల పైన ఉండాలి . 
  • భవనం 500 చదరపు మీటర్ల  కంటే ఎక్కువ స్థలంలో కట్టబడి ఉండాలి . 
  • 6 మీటర్ల కంటే ఎత్తు ఉన్న సమావేశ మందిరాలు ,  తరగతులు నిర్వహించే పాఠశాల భవనాలు . 
ప్రభుత్వ G. O. Ms. No. 154 నియమావళి  ప్రకారం  భవనం లో  ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ?
  ప్రవేశ మార్గాలు (Means of Access) , నిర్గమన మార్గాలు(EXITS) , భవనం చుట్టూ ఖాళీ ప్రదేశం (SET BACKS), అగ్నిమాపక యంత్రాల ఏర్పాటు  ,  తగినంత నీటి లభ్యత , విద్యుత్ రక్షణ చర్యలు , LPG గాస్ పరిరక్షణ చర్యలు ,  అగ్నిమాపక రక్షణ  ప్రణాళిక . మొదలైన విషయాల పై స్పష్టత ని ఇచ్చ్చింది . 

Section 13 of A. P. Fire Service Act, 1999 (A. P. Fire Services (Amendment) Act, 2006) క్రింద , డిపార్టుమెంట్ వారు భవన యజమానులకు నోటీసు లిఛ్చిపై నియమాలను అమలులో పెట్టమని కోరతారు . 
భవన యజమానులు నియమావళి ప్రకారం తగు  ఏర్పాట్లు చేసిన తర్వాత , డిపార్ట్మెంట్ వారు తనిఖీ చేసి NOC'  ఇస్తారు . తర్వాత , భవన యజమానులు,  తమ భవనాలను అధీకృతం(regularization )  చేసుకోవడానికి అప్ప్లై చేసుకొని
 రూ . 100/ చ . అడుగు కి  పన్ను (penal tax) కట్టాలి . 
 (the penalties are at the rate of Rs. 100 per Sq. Ft. of violated built up area in respect of commercial buildings and Rs. 50 per Sq. Ft. of violated built up area in respect of all other buildings). 

  2008 లో ప్రభుత్వం ఒక మెమో ఆర్డర్ Memo No. 4011/M1/2008 Dated: 19 – 05 - 2008.) ద్వారా  , ఈ క్రింది రకాల  భవనాల కి  మరిన్ని అగ్నిమాపక  రక్షణ  నియమాలు అమలులోకి తీ సు కొచ్చ్చింది . 
 24 మీటర్ల కంటే ఎత్తు ఉన్న  నివాస అపార్టుమెంట్ భవనాలకు , 18 తో 24 మధ్యలో ఉన్న  నివాస అపార్టుమెంట్ భవనాలకు ,  6 మీటర్ల కంటే తక్కువ ఖాళీ స్థలం  (set backs)ఉన్న వాణిజ్య భావనాలైన  పాఠశాలలు , సమావేశ మందిరాలు ,హోటల్స్  కి ఎలాంటి అగ్నిమాపక నివారణ చర్యలు పాటించాలో ఈ మెమో లో  వివరించారు . 

Note:  For buildings  constructed  after  2007, the owners has to apply for NOC.   during construction of the building. 
For   application of NOC & amenities check list  for those hospitals below 15 meters height., plz contact your IMA office or nearest fire safety department .

Comments