Skip to main content

Pfizer COVID-19 vaccine - Be careful !

 Pfizer (and German partner BioNTech SE) COVID-19 vaccine - Be careful ?

సుమారు 10 కంపెనీలు కోవిద్ టీకా తయారీలో పోటీపడి పనిచేస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్  లో  90 శాతం సక్సెస్ రేట్ తో మొట్టమొదటగా అధికారికంగా  ప్రకటించిన ఫైజర్ కంపెనీ టీకా తయారీ చరిత్రలో మొదటి సారిగా జీన్ సాంకేతికతను ( mRNA) వాడి కోవిడ్  టీకాను తయారు చేసింది . ఈ టీకాను 21 రోజుల లో రెండుసార్లు వేయాలి. -68 డిగ్రీల శీతల  ఉష్ణోగ్రత లో ఈ టీకాను భద్రపరచాలి. భారత దేశం లాంటి దేశాలలో ఇంత శీతల కోల్డ్ చైన్స్ లేవు కాబట్టి ఇండియాలో మాస్ స్కెల్ లో  ఈ టీకా వాడటం కష్టం. 
ఈ టీకా సమర్ధత గురించి పీర్ రివ్యూ జర్నల్స్ లో ప్రచురింపబడలేదు.  ఇతర శాస్త్రవేత్తలు ఇంతవరకు సమర్ధించ లేదు. 
సరే ఈ టీకా సమర్ధవంతంగా పనిచేయడం పక్కనబెట్టి , దీనివలన దుష్ఫలితాలు ఏకైన వస్తాయో మో ననే  సందేహం తీరాలంటే దీర్ఘకాలిక ట్రయల్స్  ( Long term) అవసరం అవుతాయి. కనీసం ఒక ఏడాదిపాటు టీకా వేసుకొన్న వాలంటీర్లు ను పరిశీలించాలి. ఎందుకంటే ఇది మానవ జీనోమ్ ను ప్రేరేపించడంద్వారా పనిచేస్తుంది కాబట్టి జనటిక్ కాంప్లికేషన్స్ ఏవైనా వస్తాయేమో అనే భయం ఉంది. 
కాబట్టి ఫైజర్ టీకాను మన ఇండియాలో అనుమతించక పోవడమే ఉత్తమం. 

Comments