Skip to main content

Posts

Showing posts from August, 2020

IMA's Take on NEP 2020 point by point:

  This is the third NEP after policies that came in 1968, and 1986. Though the government amended the 1986 policy in 1992, it was largely the same.   Will the new education policy be implemented from 2020?  NEP will not be implemented immediately. The government has set up a target of 2040 to implement the entire NEP policy . ... The reforms that are proposed can only come in place when they are collaboratively by the central government and the state government together.   What are the changes in new education policy? The NEP proposes sweeping changes including opening up of Indian higher education to foreign universities, dismantling of the UGC and the All India Council for Technical Education (AICTE), introduction of a four-year multidisciplinary undergraduate programme with multiple exit options, and discontinuation of the M Phil ..   objections raised by IMA against NEP2020. National Education Policy 2020          Indian Medical Association Recommendations Page N

దేశం లోని అనారోగ్యానికి ప్రభుత్వాలే కారణమా?

 దేశం లోని అనారోగ్యానికి ప్రభుత్వాలే కారణమా? లేక  కేవలం తాయిలాలకోసం ఆశపడి ఓటును దుర్వినియోగం చేసుకొంటున్న ప్రజలా ?   రండి, కాస్త ఓపిగ్గా చదవండి! మన దేశ సరిహద్దులను  రక్షించడానికి 20 లక్షల సైనికులు పనిచేస్తున్నారు. మన దేశ అంతర్గత భద్రత కోసం 20 లక్షల మంది పోలీసులు పనిచేస్తున్నారు. మరి 140కోట్ల జనాభా ఆరోగ్యరక్షణ కోసం ఎంతమంది వైద్యులు పనిచేస్తున్నారు? కేవలం   ఒక లక్ష మంది డాక్టర్స్   ,4లక్షలమంది నర్సింగ్ సిబ్బంది వెరసి 5 లక్షల ప్రభుత్వ ఆరోగ్య రక్షకులు 140కోట్ల జనాభా ఆరోగ్యాన్ని కాపాడ గలరా? ప్రవేట్ రంగం లో మరో 15 లక్షలమంది వైద్యులు( ఆయుష్ మరియు మోడ్రన్ కలిపి),నర్సింగ్ సిబ్బంది  పనిచేస్తున్నారుగదా ?ప్రభుత్వఆరోగ్యశాఖ లో పనిచేసే ఒక ఉద్యోగి సమర్ధన! ప్రవేట్ వైద్యాన్ని మన పేదలు భరించగలరా? భరించలేరని నాయకులు,మీడియా సోదరులు ఎలుగెత్తి బాధపడుతున్నారు గదా!  60%  జనాభా పేదరికం లో మగ్గుతున్నప్పుడు , మరో 30% మంది మధ్యతరగతిలో ఏడవలేక నవ్వుతూ బతుకీడుస్తున్నప్పుడు ప్రభుత్వాలు మరింతగా వైద్యులను,నర్సులను, రిక్రూట్ చేసుకొని ప్రభుత్వ హాస్పిటల్స్ సంఖ్య ను పెంచాలా? వద్దా ? WHO ప్రకారం 1000 మంది

Covid & its Treatment' made easy -కోవిడ్ విచికిత్స

  కరోనా వైరస్ మానవ దేహం లోని కణాలను ఎలా ఏ విధంగా  దెబ్బ తీస్తుంది?        కరోనా వైరస్ మన శరీరానికి చేసే హాని కంటే మన రోగ నిరోధ వ్యవస్థలో జరిగే ఒక విధమైన మార్పులే మన దేహానికి ఎక్కువగా హాని చేస్తున్నాయి. కానీ     ప్రతిఒక్కరిలో  రోగ నిరోధ వ్యవస్థలో  హానికరమైన మార్పు జరగదు . కేవలం 15 శాతం కేసుల్లోనే ఇది జరుగుతుంది .  కొందరికి పెన్సిలిన్ విపరీతమైన రియాక్షన్ కలిగిస్తుంది. అదే మాదిరి , ఈ కరోనా కూడా చాలా తక్కువమందిలో పెన్సిలిన్ లాగానే కాపోతే 7రోజులు ఆలస్యం గా  విపరీతమైన రియాక్షన్ (Cytokine storm or/ మరియు  bradykinin storm)కలిగిస్తుంది.   ఈ సైటో కైన్స్ మరియు బ్రాడీ కైన్స్ అనేవి సూక్ష్మజీవులను, పరాయి పదార్ధాలను  తుద ముట్టించే ప్రోటీన్ అణువులు. కానీ ఇవి పనిచేసే ప్రోగ్రామ్ ను వైరస్ దెబ్బతీస్తుంది కాబట్టి కైన్స్ అణువులు పరాయి పదార్ధాన్ని తరిమివేయకుండా మన సొంత కణాలనే దెబ్బతీస్తాయి.   ముఖ్యంగా రక్త నాళాలను దెబ్బతీయడం చేత వాటి  నుండి ప్లాస్మా  తదితర ప్రోటీన్స్ లీక్ అవుతాయి. ముఖ్యంగా లంగ్స్ లో లీక్ ఐన ద్రవం ఒక జెల్లీ లా తయారై ఆక్సిజన్ వినిమయం /శోషణం తగ్గిపోతుంది .  మనదేహం లో తలుపులు, కిటిక