Skip to main content

Posts

Showing posts from July, 2020

Epidemic Diseases (Amendment) Ordinance, 2020 Receives Presidential Assent 27 May 2020

anti-violence act mingled in epidemic act is though some what good, but our IMA needs more i.e. exclusive Central medical protection act! In wake of the COVID-19 crisis and nationwide lock down, India has been grappling with unprecedented challenges that range from maintaining law and order, access to medical facilities, food, social security to availability of medical facilities. The newest hurdle to have joined this bandwagon has been a systematic increase in incidents of attacks and harassment of its nurses, doctors and other medical personnel. Fueled by paranoia and fear in an increasingly trying time, these ill-informed attacks seem to target medical professional who are feared to be carrying and spreading the diseases. The Ministry of Health and Family Welfare   in its press release dated April 22, 2020 said that, "perceived as carriers of the diseases, there has been stigmatization and ostracization and sometimes worse, acts of unwarranted violence and harassment again

New Consumer Protection Act, 2019 :medical profession removed from the ambit of the act.

some advocates argued, that the government has carried out a technical amendment to the Act by removing the term ‘healthcare service’ but in the complete definition of services the medical profession is still rendering a service only. Under that clause an aggrieved patient can approach the consumer court and a case can be filed against the doctor or the hospital.” Whether the term exists or not, a consumer who has been offered a service has the right to approach the court if he is not happy with the service. The Consumer court cannot state that it will not take the complaint of the consumer. Whichever consumer has taken any service has the right to approach the court if not happy.” medical community expressed,"“If a critically ill patient dies the doctor is pulled up for negligence, which is not right. The patient’s family does not want to pay the bill. They either vandalise or go to the consumer court and want an out-of-court settlement. In 98 per cent of the cases it is

Why everyone may be wrong about corona?

కరోనా వైరస్ అనేది సరికొత్త జంతు సంబంధ వైరస్ అనే ప్రచారం నిజమేనా? కరోనా వైరస్ అనేది కొత్తది కాబట్టి దానికి వ్యతిరేకంగా పనిచేసే రోగ నిరోధ వ్యవస్థ (immunity) ఎవ్వరికీ లేదనే మాట వాస్తవమేనా? లక్షణాలు ఏవీ లేకుండానే కరోనా వ్యాధి ఉంటుందా? సైలంట్ గా   వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం ఉందా?   ఇది నిజమేనా? పరిశీలించి చూద్దాం.     1. Is it a    new virus? ఇది కొత్తగా పుట్టుకొచ్చిన వైరసా? సార్స్ -1 మరియు ఏటా పడిశం కలిగించే    ఇతర బీటా కరోనా వైరస్లకు   ,   కరోనా వైరస్   2   కి   దగ్గర పోలికలున్నాయి.   పాత కరోనా   వైరస్లలో ఉత్పరివర్తన(mutation) వలన   కరోనా వైరస్   2 ఉత్పన్నమై ఉండవచ్చు.   కాబట్టి   కరోనా వైరస్   2   మరీ కొత్తదేమీ కాదు.   2.   ఎలాంటి శాస్త్రీయ మైన పరీక్షలు చేయకుండా,   కరోనా 2 ని ఎదుర్కొనే రోగ నిరోధ శక్తి ప్రజలలో లేనే లేదని  ప్రచారం చేశారు. కానీ ఇలా ఎలా చెప్పగలరు?   వాస్తవానికి నేటికీ యాంటీ బాడీ టెస్ట్ ల ద్వారా సరైన సమాచారాన్ని పొందలేకపోతున్నాం. ఎప్పటి నుండి ఇమ్యూనిటీ ఉందో   ? వైరస్ లోని ఏ భాగానికి    వ్యతిరేకంగా ఇమ్యూనిటీ ఉందో   ?అనే సమాచారం రాబట్టలేక పోతున్నాం  .  ఆంటీ

ప్రజారోగ్య వైఫల్యానికి ఎవరు కారణం?

మనదేశం లో ప్రజారోగ్య మౌలిక వనరులు అనగా హాస్పిటల్స్ భవనాలు , లాబ్స్, కోల్డ్ చైన్, మందుల సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా, ఆరోగ్య కార్యకర్తలైన డాక్టర్స్ ముఖ్యంగా స్పెషలిస్ట్ లు, నర్స్ లు , టెక్నీషియన్ లు  తదితర సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉందని, వీటిని అభివృద్ధి చేయకుంటే ప్రమాదమని, వీటన్నింటినీ మెరుగుపరచడానికి ప్రతి ఏటా  బడ్జెట్ ను పెంచాలని IMA గత 50 ఏళ్లుగా  ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే ఉంది.  కానీ, అటు కేంద్రం లో గానీ, ఇటు రాష్ట్రాలలో గానీ కాంగ్రెస్,భాజపా,లేదా ఏవో  ప్రాంతీయపార్టీలు గత 70 ఏళ్లలో ప్రజారోగ్య వ్యవస్థపై దృష్టి పెట్టలేదు.  1. ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019’ ను స్థూలంగా చూస్తే గత దశాబ్దంలో ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం స్థూల దేశియోత్పత్తి (జీడీపీ)లో 1.1 నుంచి 1.2 శాతాన్ని మించలేదు! 2. మన దేశం లోని ప్రభుత్వాసుపత్రులలో పడకల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నదని ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయ ‘సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్, పాలసీ’ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది.  3. ప్రభుత్వాసుపత్రులలో 7 లక్షలు, ప్రైవేట్ ఆసుపత్రులలో 12 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయి. ఐసియులు, వెంటిలేటర