Skip to main content

Posts

Showing posts from June, 2018

IMA DOCTORS DAY-JULY 1st.2018- theme: Safe fraternity week.

"zero tolerance for violence against Doctors ,staff &Hospitals"                                       వైద్యులపై దాడులు ఇంకానా?       ఇకపై సాగవు!  వైద్యసేవల్లో లోపాలున్నాయనే సాకుతో వైద్యులను మానసికంగా ,ఆర్ధికంగా,శారీరకంగా వేదనకు గురిచేయడం చట్టరీత్యా మహానేరం! హాస్పి టల్స్   అనేవి దేవాలయాలు . రోగులు దేవుళ్ళు . డాక్టర్స్ ఆరోగ్యసేవకులు.  ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో హింసకు తావులేదు.  పోలీసులు, పంచాయితీ &నగర పాలక అధికారులు, ప్రజానాయకులు ,విలేఖరులు వైద్యసేవలపై జరుగుతున్న దాడులను పూర్తిగా ఖండించి , వైద్య సేవలు నిరాఘాటంగా జరిగేటట్లు ప్రశాంత వాతావరణాన్ని కల్పించే దిశగా తోడ్పాటు అందివ్వాలి.  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకత్వం లో   వైద్యులు,  మెడికోలు, పోలీస్ అధికారులు,బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ వ్యవస్థ కి చెందిన జడ్జీలు, విలేఖరి అసోసియేషన్ సభ్యులు,రెవెన్యూ పాలనాధికారి, ఆరోగ్యశాఖాధికారి ,ప్రజానాయకులతో ఒక అత్యవసర కార్యనిర్వాహక కమిటీని" ఏర్పాటు చేసుకొని, ఎలాంటి హింసాయుత ఘటన జరిగినా, వెంటనే ఈ కమిటీ సభ్యులకు సమాచారం అందించి వారి యొక్క సలహాతో ఆయా హింసాయుత ఘటనలన

How Modi betrayed andhra pradesh?

జాతీయ సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులెంత ? మన రాష్ట్రానికి 14 జాతీయ  సంస్థలను కేటాయించినా , ఇంతవరకు దేనికీ భవనాలు నిర్మించు కోవడానికి నిధులు విడుదల చేయలేదు. మరి ఈ 4 ఏళ్లలో నిధులేమీ ఇవ్వలేదా? ఈ 4ఏళ్లలో సుమారు 800 కోట్లు కేటాయించారు గానీ ఇంతవరకు విడుదల చేసింది కేవలం 400కోట్లు. అంతేకాదు ఈ సంస్థల కు సరిపడా మానవ వనరులను, ప్రొఫెస్సర్ లు గానీ స్టాఫ్ గానీ కేటాయించలేదు . చట్టం ప్రకారం 10ఏళ్లలో ఈ సంస్థలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. కానీ కేంద్రప్రభుత్వం తీరు చూస్తా ఉంటే 3 దశాబ్దాలకు కూడా ఈ సంస్థలు తయారయేటట్లు లేదు. ఆంద్ర రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లే ఇస్తాం తప్ప చట్ట ప్రకారం ఇవ్వవలసి ఉన్నా ,  ఎక్సట్రా ఏమీ ఇవ్వం అని కేంద్రం తేల్చేసింది. కేంద్రం విడుదల చేసిన నోట్ లో,   రాబోయే 10ఏళ్లలో ఆంధ్రాకి కేంద్రం ఇవ్వాలనుకొంటున్న నిధుల వివరాలు మాత్రమే చెప్పారు తప్ప,ఈ 4 ఏళ్లలో ఎంత ఇచ్చారు? అనేది మాత్రం చెప్పడం లేదు . కేంద్రం  చెప్పిన అంకెలన్నీ కాగితాలకే పరిమితమైన వే తప్ప,ఆంద్ర రాష్ట్రానికి న్యాయంగా, చట్టప్రకారం రావలసిన నిధుల ఊసు మాత్రం లేదు . ఒక నియమిత  కాల పరిధిలో ఫలానా వాటికి ఇన్ని