Skip to main content

IMA Congratulate 2018 Padma awards

వైద్యో నారాయణో హరి:"అనే నానుడిని బలపరచిన ఈ  మహనీయులకు భారతప్రభుత్వ పురస్కారం లభించడం ,పద్మ అవార్డులకే గౌరవం . 
 వీరి కార్యాచరణ మనందరికీ స్ఫూర్తి నిచ్చి , మరింత మంది వైద్యులు వారిబాటలో సాగి ,సమాజ సేవ లో తరించాలని ఆశిస్తూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మాన్యులకు శుభాభినందనలు తెలియ చేస్తుంది . .  .... 





Comments