మన దేశ నాయకత్వం రాజకీయాలను పక్కనపెట్టి కఠినమైనవైనా మంచి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకొంటే,దేశ ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉంది. రాబోయే మూడు ఏళ్ళు చాలా ముఖ్యమైన మలుపు తిరిగే సమయం. నాయకత్వంలో ఏమాత్రం దూరదృష్టి లోపించి సంకుచిత రాజకీయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొన్నా దేశ ఆర్ధిక స్థితి దిగజారే ప్రమాదం ఉంది. ఇప్పటికీ, ఎగుమతులలో సింహ భాగం కేవలం 5 రాష్ట్రాలనుండే జరుగుతున్నాయి. మిగతా 25రాష్ట్రాలు కూడా ఎగుమతులను పెంచే పరిశ్రమలు,ముఖ్యంగా నానో ఫైబర్ ఉత్పత్తులు , విలువలు జోడించిన వ్యవసాయ ఉత్పత్తులు , శుద్ధి చేసిన ఆహార పదార్ధాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలి. అంతేకాదు, మానవ వనరుల కు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి భారతదేశ యువతను నిపుణులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టి , సేవాధారిత పరిశ్రమలను ప్రపంచ వ్యాప్తం చేయాలి. GST చాలామంచి సంస్కరణ. పరోక్షపన్నులు ఇంతకుమునుపు 100 వస్తే,GST ప్రవేశ పెట్టినతర్వాత అవి 150 వసూల్ అవుతున్నాయి. 135...
Its a web blog of Dr.Srinivasa Raju,ENT Surgeon from ELURU of A.P. Dr. C S Raju is a Member of IMA& A.P.Medical council& Association of otorhinolaryngology &Member of the Red cross society. DrCSRaju is CWC Member of IMA HQ &Past state president of IMA AP. This blog is for up dates on-" current affairs, Medical fraternity, Medico-legal information, Health care acts. The content can not be copied. please mail csrajuent10@gmail.com for all queries and suggestions.