గత 200 ఏళ్లలో మన బతుకు లెలా మారాయి ?
పాతరోజులు బంగారం, అవి మళ్ళీ రావు అనే నోస్టాలజిక్ భావాల్లోకి వెళతాము . కానీ నిజం ఏమిటీ అంటే
మనుషుల బతుకు ఇప్పుడే బాగుందని సర్వే లు చెబుతున్నాయి .
యుద్దాలు లేవు . జమీందారుల కప్పాలు ,అరాచకాలు లేవు . అంటూ వ్యాధులు లేవు .
మనిషిని సామూహికం గా చంపడాలు లేవు . వలస దారులకు కష్టాలు లేవు . మైనారిటీ లకు వేదింపులు లేవు .
అణగారిన కులాలు ,మతాలు అనే మాట మరిచి పోయాం .
వడ్డీ వ్యాపారుల అక్రమాలు లేవు .
నేడు ప్రజలే రాజులు .

సరే ! మనం బాగా బతికేస్తున్నామని చెప్పుకోవడానికి ఉన్న ఆధారాలు ఏమిటి ?
జీవితకాలం ,మనిషి ఎత్తు ,విద్యావకాశాలు ,వైద్య సదుపాయాలు , వాక్ స్వాతంత్రం -ఇవే మనం ఎలా బతుకుతున్నామో చెప్పే వి . ఇవన్నీ ఇదివరకు ఎప్పుడూ లేనంతగా ఇప్పుడే బాగా పెరిగాయి .

ఇలా చూస్తే గత 200 ఏళ్లలో ఇప్పుడు మనం బతుకుతున్న విధానం చాలా గొప్పది .
అదే నాగరికత అంటే .నాగరికత ఓ నదీ ప్రవాహం లాంటిది .
కానీ ఉన్న ఒకే ఒక భయంకర వాస్తవం ఏమిటీ అంటే , ఏటికేడు పెద్ద వై తున్న ఆర్ధిక అసమానతలు సమాజాన్ని ఘర్షణ పూరిత పంధాలోకి
నెట్టి వేస్తున్నాయి .

Comments
Post a Comment