కృష్ణా నదికి ఇరు వైపులా -అటు తాడేపల్లి నుండి అమరావతి వరకు ,ఇటు గొల్లపూడి నుండి ఇబ్రహీం పట్టణం వరకు - ప్రభుత్వ పరిపాలనా భవనాలు , ఉద్యోగుల , MLA,MLC ,మంత్రుల ల నివాసాలు వచ్చే అవకాశం ఉంది.
డైరెక్టరేట్ ,కమీషన రేట్ , సెక్రటేరియట్ ,శాసన సభ ,కౌన్సిల్ ,రాజభవన్ ,అలాగే సుమారు 100 ప్రభుత్వ సంస్థల
ఆఫీసులు వస్తాయి .
ఆఫీసులు వస్తాయి .
నిజానికి వీటన్నింటినీ కేవలం 1000 ఎకరాలలో మంచి పచ్చదనం తో బహుళ అంతస్థుల భవనాలతో ,
సోలార్ శక్తితో ,మురికి శుద్ది ప్లాంట్ మ రియు శు ద్దీకరిమ్చిన జల వినియోగం మొదలగు స్మార్ట్ సాంకేతికత ను
ఉప యోగించు కొని " స్మార్ట్ నగరం " ప్లాన్ చేస్తే విజయవాడ ఒక మంచి మోడల్ రాజధానిగా వృద్ధి చెందుతుంది .
సుమారు 500 km బకింగ్ హామ్ కాలువని జల రవాణాకు అనుగుణం గా అభివృద్ధి చేస్తే
సుమారు 500 km బకింగ్ హామ్ కాలువని జల రవాణాకు అనుగుణం గా అభివృద్ధి చేస్తే
అత్యంత చౌక లో సరకులను కాకినాడ నుండి విల్లుపురం వరకు రవాణా చేసుకో వచ్చు .
జాతీయ రహదారుల పై వత్తిడీ తగ్గు తుంది .
Comments
Post a Comment