నూతన ఆంద్ర రాష్ట్రం లో ఆరోగ్య రంగం లో తీవ్ర వనరుల కొరత .
మౌలిక సదుపాయాలు , నర్సులు ,స్పెషలిస్ట్ డాక్టర్స్ ని ప్రభుత్వం వెంట నే రిక్రూట్ చేయాలి .
ఎంతో మంది నర్సులు ,డాక్టర్స్ ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉన్నారు .
పల్లె ప్రజలకు మంచి వైద్యాన్ని ముఖ్యం గా ఎమర్జన్సీ సేవలు, ట్రామా కేర్ ఇచ్చే మౌలిక సదుపాయా లను,అనగా భవనాలు ,స్టాఫ్ నివాసాలు ,ఆపరేషన్ థియేటర్ లు ,అంబులెన్స్ వాహనాలు ,రక్త నిధి కేంద్రాలు ,ముఖ్యం గా వెంటిలేటర్ ,డి ఫిబ్రిలేటర్ సౌకర్యాలు అన్ని మండల కేంద్రాలలో ,అలాగే జాతీయ రహదారుల వెంబడి ప్రతి 100 కిలో మీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలి . అవసర మైన చోట ప్రైవేట్ వైద్యుల ,సంస్థల సహాయాన్ని తీసుకోవాలి .
వైద్య రంగం,వ్యవసాయ రంగం,విద్యా రంగం సాఫ్ట్ వేర్ సంస్థల వలె లాభదాయకం కాదు .
ఇవి కనీస అవసరాలు తీర్చే సేవా ,ఉత్పాదక రంగాలు . కాబట్టి వైద్యులకు,నర్సులకు , ముఖ్యం గా పల్లె ల్లో పనిచేసే వారికి వె న కాడ కుండా రె ట్టిం పు జీతాలు ఇవ్వాలి .
కొత్త మె డికల్ కాలేజీలు ఇక వద్దు . ఉన్న కాలేజీలను అన్ని విధాలా పటిష్టం చేసి పిజి సీట్లను బాగా పెంచాలి .
ఎక్కడైనా పిజి డాక్టర్స్ కొరత కనిపిస్తుంది గానీ MBBS డాక్టర్స్ కొరత ఎక్కడా లేదు .

Comments
Post a Comment