1 . 1956 నుండి ఉన్న ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని గుర్తించి ,రా జ్యాంగ బద్దం గా కొత్తతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమంది .
2. మూ డు ప్రాంతాల ప్రజల అపోహలను,భయాలను ,అభద్రతా భావాలను తొలగించడానికి ప్రత్యేక వ్యవస్థ ని లేదా కమిటీ ని ఏర్పాటు చేసి ఆస్తులు,అప్పులు,వనరుల వాటా లను తేల్చ మంది .
3. హైదరాబాద్ ని 10 ఏళ్ళ పాటు ఉభయులకు రాజ దానిగా, ఆ తర్వాత సీమాంధ్ర కి కొత్త రాజధాని ఏర్పర చు కొనే విషయం లో సంపూర్ణ సహకారం ఏర్పాటు చేయమంది .
4.పోలవరమ్ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చి ,దానికి సరిపడా ఫండ్ ని ఇవ్వమని చెప్పింది .
5. కొత్త రాష్ట్రాలకు పరిపాలన లో, శాంతి భద్రతల పరిరక్షణ లో సాయం , మరియు వెనుక బడిన ప్రాంతాలకు తగు నిధులు ఏర్పాటు చేయమంది .

Comments
Post a Comment