5 లక్షల మూత్ర పిండాలు కావాలి .
లేదా 5 లక్షల మందికి రక్త శుద్ది చేస్తూ ఉండాలి .
దేశానికి ఎంత భారం . కుటుంబాలకు ఎంత కష్టం .
దీనంతటికీ కారణం జన బాహుళ్యం లో రక్త పోటు ని , మూత్ర నాళ
వ్యాధులను ,షుగర్ వ్యాధిని సకాలం లో గుర్తించ లేక పోవటం , సరైన చికిత్స అందించ లేక పోవటం .
జనారోగ్య పరి రక్షణ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ద చూపించక పోతే ఆర్ధిక వ్యవస్థ కుంటు పడుతుంది .
ప్రభుత్వాలు ఖరీదైన వైద్యం అందించ లేక పోయినా , ప్రమాద కర వ్యాధులను సరైన సమయం లో అరి కట్టే చిన్న చిన్న పరీక్షలను ప్రాధమిక వైద్య కేంద్రాలలో లేదా ప్రజల వద్దకే వెళ్లి షుగర్ ,రక్త పోటు ,ఇతర వ్యాధుల లక్షణాలను లేత దశ లోనే గుర్తించే విధం గా ఆరోగ్య కార్య కర్తలకు తర్ఫీదు ఇవ్వాలి .
ఆశా మరియు ఇతర ఆరోగ్య కార్య కర్తలకు తర్ఫీదు ఇచ్చేం దుకు దగ్గర లో ఉన్న ఐ.ఎమ్.ఎ వైద్యులను లేదా ప్రభుత్వ వైద్యులను ఉపయోగించుకోవచ్చు .

Comments
Post a Comment