Skip to main content

IMA PROTOCOL :

మన సమావేశాలలో ప్రోటోకాల్ ఎలా ఉండాలో ముక్యంగా ఆపీస్ బేరర్లు అవగాహన తో ఉండాలి .

ప్రిసైడింగ్ ఆపీసర్ , ముఖ్య అతిధి , మాజీ ప్రెసిడెంట్ , ఎన్నుకోబడ్డ ప్రెసిడెంట్( president-elect) , వైస్ ప్రెసిడెంట్ లు , ప్రధాన కార్య దర్శి , కోశాధికారి ,ఐ.ఎం .ఎ శా ఖల  చైర్మన్ లు , వాటి కార్యదర్శులు , 
ఐ.ఎం .ఎ జాయింట్ కార్యదర్శులు  - ఇలా ఈ  క్రమంలో  వేదికపైకి ఆహ్వానించాలి .
ఐ.ఎం .ఎ జాతీయ నాయకులు సభలో ఉంటే వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించాలి .

To know how to manage the meeting proceedings,plz visit our web site.

మన రాష్ట్రంలో ఐ.ఎం .ఎ శా ఖల పేర్లు :   IMA's WINGS:

అప్పా - ఎఫ్.ఎస్.ఎస్ (Appa- Fss) , ఎఫ్.బి.ఎస్ (FBS.) , PPW , hospital board, womens wing, CGP, AMS. These wings have respective chairmans and secretaries. 

Comments