Skip to main content

Posts

The Government of India has in principle agreed to include the proposed Outer Ring Road (ORR) covering Vijayawada-Guntur-Tenali Agglomeration under the National Highway Development Project Phase VII.

one bridge between Amaravati and Mogulluru and another bridge at  Bhatlapenumarru in Krishna district and again join at Jampani in Guntur district.   The route: Hanuman Junction and go through Ramapuram, Tummalapalli, Nandivada, Gudivada, Pamarru and Bhatlapenumarru before crossing the river.  The ORR will then pass through Jampani, Chinaravuru (outskirts of Tenali), Veliveru and Vejendla before entering Guntur city. From Guntur city, it will pass through Perecherla, Siripuram, Lingamguntla, Pedakurapadu, Tammavaram and reach Amaravati where it will cross the Krishna to land on the other end in Krishna district at Mogullur.  From Mogullur, it will pass through Kanchikacherla, Alluru, outskirts of Mylavaram, outskirts of Nuzvid and Meerjapuram before touching Hanuman Junction. 

పారబోసి ఎత్తుకోవడం అంటే ఇదే !

స్వాతంత్రం వచ్చిన తర్వాత ,గత 60 ఏళ్లలో , సుమారు 30లక్షల కోట్ల ధనం  మనదేశం నుండి విదేశీ బాంక్ లకు తరలి పోయింది . అదే డబ్బు పార్టిసి పేటరీ ' నోట్ల ద్వారా ,బంగారం రూపంలో మళ్ళీ  తిరిగి మన దేశానికి పెట్టుబడుల రూపం లోనో లేదా హవాలా ద్వారానో వచ్చి సమాంతర ఆర్ధిక వ్యవస్థ ను పెంచుతుంది . ద్రవ్యోల్పణం ,ధరల పెరుగుదల ,పేదవారు  మరింతగా ఆకలి కోరలకు చిక్కి పోవడం ,దానితో ఎక్కువశాతం యువత నక్సలిజం ,ఉగ్రవాదం వైపు ఆకర్షింప బడటం .... వీళ్ళను కంట్రోల్ చేయడానికి కోట్లాది బడ్జెట్ తో పోలీస్ వ్యవస్థ...  ఇది ఓ మహా విషవలయం.  మన దేశ కోస్తా తీరం లో ఉన్న 80 జిల్లాలలోని సుమారు 130 పట్టణాలు ,వాటిలో ఉత్పన్న మౌతున్న  పారిశ్రామిక వ్యర్ధాలు ,తీరం వెంబడి ఉన్న మడ , సర్వీ వనాలను చిధ్రం చేసి చేపల చెరువులు ,రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టేసి ప్రక్రుతి సిద్దమైన తీర రక్షణ వ్యవస్థని పాడు చేయడం తో తుఫాన్ ల పాలబడి ఎంతో  ప్రాణ ,ధన నష్టం జరుగుతుంది. తుఫాన్ నష్టాన్ని పూడ్చడానికి మళ్ళీ రాష్ట్ర సాయం ,కేంద్ర సాయం అంటూ వేలాది కోట్లు దళారుల పాలుచేయడం .... ఇదో పెద్ద వలయ...

cost to construct administrative capital buildings and Real estate scenario