Skip to main content

Posts

Showing posts from October, 2023

సాంఖ్యమార్గం అంటే ఏమిటి ?

                                          Sankhya philosophy made easy! సాంఖ్య దర్శనం లో కపిలమహర్షి రెండు మూల తత్వాల గురించి చెప్పాడు.  Sankhya philosophy is dualistic, positing the existence of two fundamental realities: Purusha (consciousness or spirit) and Prakriti (matter or nature). The evolution of the universe through the interaction of Purusha and Prakriti. 1. పురుష - కాన్షస్ నెస్ -స్పిరిట్ - నిర్గుణ తత్త్వం- యదార్ధ తత్త్వం -ఎరుక -  eternal soul"  ఇవన్నీ ఆత్మ కు  పర్యాయ పదాలు (synonyms ).  2. ప్రక్రుతి - పదార్ధం -త్రిగుణ తత్త్వం - నిరంతరం మార్పుచెందే తత్త్వం - impermanent things - ఇవన్నీ  శక్తికి  పర్యాయ పదాలు.   జగత్ అన్నా,  సంసారం  అన్నా ఒక్కటే. భారతీయ తత్వశాస్త్రం లో  ఇవి  పర్యాయపదాలు.   సంసారం అంటే కేవలం కుటుంబ బాధ్యతలే నని అనుకొంటాం .   సమస్త ఖగోళములు ,...

భావోద్వేగాలను ఎలా మానేజ్ చేయాలి (chapter 4)

  భావోద్వేగాలను   మానేజ్   చేయడానికి   భౌతికపరమైన   జ్ఞానం   కంటే   ఆధ్యాత్మిక   /   క్వాంటమ్   జ్ఞానం   ఎక్కువగా   ఉపయోగపడుతుంది.   ఈ   విశ్వములో   ప్రతిదీ   ఒకదానితో   ఒకటి   అనుసంధానింపబడి   ఉంటాయి.   ఇదెలా   సాధ్యం?   ఎలాగంటే   ,అన్నింటిలోఉన్నది   ఒకేఒక   ప్రజ్ఞాన   తత్వమే (conscious energy)! అణువును   చీల్చి   చూసినా,   ఓ   చెట్టు   విత్తనాన్ని   చీల్చి   చూసినా   మన   ఇంద్రియాలకు   గోచరం   కాని   పూర్ణతత్వము    ఉండబట్టి   అణువు   నుండి   అండ   పిండ   బ్రహ్మాండాల   వరకు   భ్రమణ   పరిభ్రమణ   చేస్తున్నాయి.   అనేక   రకాల   జీవజాలంగా   వర్ధిల్లుతున్నాయి.   ఆ   అఖండ   పూర్ణ   ప్రజ్ఞాతత్వమే   అన్నింటినీ   ధరించి   భరిస్తుంది   అంతేకాదు   కార్యము   అదే!   కారణమూ   అ...