Skip to main content

రూపాయి బలపడాలంటే ఏం చేయాలి?

 రూపాయి బలపడాలంటే ఏం చేయాలి?

రూపాయి విలువ పెరగాలంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

అలాగే చమురుకు ప్రత్యామ్నాయ ఇంధనవనరుల వాడకం పెంచాలనేది మరో సూచన. 

రెండూ సాధ్యమైతే.. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మన కరెన్సీపై తగ్గుతుందనే మాటల్లో వాస్తవం ఉంది. 

ఇదంతా చెప్పడానికి తేలిగ్గా ఉన్నా.. ఇప్పటికిప్పుడు ఆచరణలో సాధ్యం కాని. దీనికి సుదీర్ఘ ప్రణాళిక అవసరం.


In Europe 60%energy is harnessed from renewable resources.



పునర్ ఉత్పా దక శక్తి కేంద్రాల ను దేశ వ్యాప్తం గా నెల కొల్పాలి. దేశం లోనే అన్ని రకాల ఉత్పత్తులను ఇబ్బడి గా 
పెంచాలి. 






Comments