Skip to main content

Why accuse other systems of medicine? SC to Baba Ramdev

The counsel added that there are central enactments which say such misleading claims are a criminal offence, but no action is taken.

Justice Ravi Kumar asked the counsel if he was saying all that is being claimed is quackery. “After going through this, it appears you are describing this as a quackery,” he said.

“Absolutely My Lord,” responded the counsel. 



ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలపై తరచుగా వ్యాఖ్యలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు విమర్శనాత్మకంగా స్పందించింది. 'బాబా రాందేవ్ అల్లోపతి వైద్యులను నిందిస్తుంటారు ఎందుకు?' అంటూ అసహనం ప్రదర్శించింది. 

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన ఓ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని  సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అల్లోపతి వైద్య విధానంపైనా, అల్లోపతి వైద్యులపైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ ఆ పిటిషన్ లో ఆరోపించారు. 


దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు... ఇప్పటికే యోగాకు అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టిన బాబా రాందేవ్, ఆయుర్వేదానికి కూడా అలాగే ప్రజాదరణ కల్పించేలా ప్రచారం చేసుకోవచ్చని, అంతేతప్ప ఇతర వైద్య విధానాలను తప్పుబట్టడం సరికాదని హితవు పలికింది. 'మీరు అనుసరించే వైద్య విధానాలు అన్ని రుగ్మతలను నయం చేస్తాయన్న గ్యారంటీ ఏమైనా ఉందా?' అని బాబా రాందేవ్ ను ప్రశ్నించింది.  

కొవిడ్ సంక్షోభ సమయంలో రాందేవ్ చేసిన వ్యాఖ్యలు డాక్టర్లకు ఆగ్రహం తెప్పించాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న అనేకమంది డాక్టర్లు మృత్యువాత పడ్డారని, అల్లోపతి ఒక మూర్ఖ వైద్య విధానం అని రాందేవ్ వ్యాఖ్యానించారు.

Baba Ramdev must not criticise other medicine systems: SC during hearing on ads against allopathy

The Supreme Court on Tuesday pulled up Baba Ramdev for advertisements against modern medicine systems like allopathy and issued a notice to the Centre, Health Ministry and other bodies seeking a reply to IMA’s plea.


When doctors started protesting, the issue was raised in Parliament. The Advertising Standards Council of India (ASCI) also said they would take up the matter but nothing was done. There is a fresh ad now in July 2022 saying the same things," the counsel appearing for the IMA said.

“They say that doctors were taking allopathy medicines but still succumbing to Covid. If this one goes unabated, then it will cause serious prejudice to us. Advertisements put in all newspapers claim 'complete cure' for Covid. This is also piggybacking on defaming and maligning the medical profession," the counsel added.

The IMA plea has argued that the company violated the provisions of the Drugs and Magic Remedies (Objectionable Advertisements) Act, 1954, the Drugs and Cosmetics Rules, 1945 and the Consumer Protection Act, 2019 by repeated acts of omission and commission.

The court will next hear the case likely in the last week of September.

Earlier this month, the Delhi High Court, while hearing a plea related to Baba Ramdev’s Patanjali ‘Coronil’, observed that the public at large must not be misled by making statements against allopathy.

Comments