గడిచిన 70ఏళ్ల స్వాతంత్రంలో భారతదేశం ఏది ఎలా సాధించిందో, ఎక్కడ ఎవరిచేతిలో దెబ్బతిన్నదో , ఎక్కడ ఎవరివలన భ్రష్ట్టు పట్టిందో పరిశీలిస్తే కొన్ని చిత్రమైన విషయాలను మనం చూడ వచ్చు! బలమైన ప్రభుత్వం వలన ఎక్కువ మేలు జరుగుతుందని మనం అనుకొంటాం. బలమైన నాయకుడి వలన దేశం అభివృద్ధి పధంలో దూసుకు పోతుందని భావిస్తాం. కానీ గత 2 దశాబ్దాల ప్రపంచ చరిత్ర చూసినా , గత 70 ఏళ్ల భారతదేశాన్ని చూసినా మన ఊహ తప్పేమో ,మన ఆలోచన ఎంత రాంగో అర్ధం అవుతుంది. మీరుకూడా చూడండి. మన దేశంలో గత 70 ఏళ్లలో తీసుకొని అమలుచేసిన కొన్ని కీలక నిర్ణయాలను చూద్దాం . అత్యవసర పరిస్థితి , పంచాయితీ వ్యవస్థకు రాజ్యాంగ పరమైన గుర్తింపు తో కొన్ని అధికారాలు దఖలు పరచడం, జాతీయ రహదారుల విస్తరణ , పోక్రాన్ అణుపరీక్ష, సాంఘిక-రాజకీయ-ఆర్ధిక స్థితిగతుల మెరుగుదలకోసం ఆర్ధికంగా సామాజికంగా వెనకబడిన కులాలైన షెడ్యూల్ కులాలవారికే కాక మండల్ కమిషన్ సిఫారస్ ప్రకారం ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల (కులాలు కాదు ) వారి కోసం రాయితీలు ( ఓబీసీ రిజర్వేషన్ లు ) , గ్రామీణ ఉ...
Its a web blog of Dr.Srinivasa Raju,ENT Surgeon from ELURU of A.P. Dr. C S Raju is a Member of IMA& A.P.Medical council& Association of otorhinolaryngology &Member of the Red cross society. DrCSRaju is CWC Member of IMA HQ &Past state president of IMA AP. This blog is for up dates on-" current affairs, Medical fraternity, Medico-legal information, Health care acts. The content can not be copied. please mail csrajuent10@gmail.com for all queries and suggestions.