Skip to main content

What happens with GST? One nation &One tax

 GST is going to replace the following existing taxes of both central and states.

కేంద్ర ప‌న్నులు:
 * సెంట్ర‌ల్ ఎక్సైజ్ డ్యూటీ * సేవా ప‌న్ను * అడిష‌న‌ల్ క‌స్ట‌మ్స్ డ్యూటీ(సీవీడీ) * ప్ర‌త్యేక అడిష‌న‌ల్ డ్యూటీ ఆఫ్ క‌స్ట‌మ్స్‌(ఎస్ఏడీ) * సెంట్ర‌ల్ సేల్స్ ట్యాక్స్ * సెంట్ర‌ల్ స‌ర్‌చార్జీలు,సెస్సులు.

 రాష్ట్ర ప‌న్నులు:
* విలువ ఆధారిత ప‌న్ను * ఆక్ట్రాయ్‌, ఎంట్రీ ప‌న్ను * కొనుగోలు ప‌న్ను * విలాస ప‌న్ను * లాట‌రీ, బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ల‌పై ప‌న్ను * రాష్ట్ర సెస్సులు,స‌ర్‌చార్జీలు * వినోద ప‌న్ను(స్థానిక ప్ర‌భుత్వాలు విధించేవి కాకుండా) * 
సెంట్ర‌ల్ సేల్స్ ట్యాక్స్‌(కేంద్రం విధిస్తూ, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సేక‌రించేవి) . 

Manufacturing industry is going to get some relief from higher taxes,where as service sector is going to be ridden with higher tax than the existing tax rates.
so manufacturing goods could be cheaper,whereas value addition attracts higher rates to consumers.

ప్రజలకు లాభం ఏమైనా ఉందా ?
చెక్ పోస్ట్ ల దగ్గర ఆలస్యం ఉండదు .  అధికారుల పాత్ర చాలావరకు తగ్గి పోయే అవకాశం ఉంది . కాబట్టి అవినీతి తగ్గే అవకాశం ఉంది . కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి . కానీ సేవల ధరలు పెరిగే అవకాశం ఉంది . దీనివలన సేవారంగం లో ని నిపుణులు తమ ఫీజులను ,జీతాలను తగ్గించు కొంటే  మంచిది . లేకపోతే ఆటోమేషన్ ' ,రోబట్ లు ఇబ్బడి ముబ్బడి గా పెరిగిపోయే అవకాశం ఉంది . white collar jobs తగ్గే అవకాశం ఉంది . తద్వారా  ఈ రంగాలలో నిరుద్యోగం మళ్ళీ ప్రబలే అవకాశం ఉంది .
భారీ పరిశ్రమలలో ఉద్యోగాలు -blue collar jobs) పెరిగే అవకాశం ఉంది . ఏది ఏమైనా వచ్ఛే దశాబ్దం అంతా
 నానో    టెక్నాలజీ , 3-ప్రింటింగ్ , బయో  టెక్నలాజి ,ఆటో మేషన విప్లవం వలన పరిశ్రమలన్నీ చిన్నవిగానే ఉంటాయి .

Comments