Skip to main content

NEET FROM 2016-17 Academic year.

ఈ ఏడాది నుంచి(2016-17) నీట్‌ జరుపుకోవచ్చని ,సుప్రీంకోర్టు గురువారం ( 28-4-2016 ) కీలక తీర్పునిచ్చింది.

సీబీఎస్‌ఈ రెండు విడతలుగా నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ,ఇది అన్ని రాష్ట్రాల విద్యార్ధులకు వర్తిస్తుందని న్యాయస్థానం ఆదేశించింది.


సీబీఎస్‌ఈ షెడ్యూల్‌ ప్రకారం మే 1న తొలిదశ పరీక్ష, ,జులై 24న రెండో దశ పరీక్ష నిర్వహించాలని సుప్రీం అనుమతిచ్చింది.

ఆగస్టు 17న రెండు దశల ఫలితాలు విడుదల చేయాలని, సెప్టెంబర్ 30లోగా ఆడ్మిషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

NEET Exam from this academic year. CBSE is the coordinator of the NEET exam.
the dates to remember ---
1-5-16 : part 1 exam.
24-7-16 : part 2 exam.
17-8-16: declaration of results.
30-9-16: lasr date to complete admission process.

Comments