Skip to main content

హాస్పిటల్స్ పై జరుగుతున్న దౌర్జన్యాలను ఆపడం ఎలా ? - డా . నీరజ్ నాగపాల్ గారి సలహా

"ఏదైనా అవాంచనీయ సంఘటన జరిగినప్పుడు , రోగులు .వారి బంధువులు ఎవరైనా హాస్పిటల్స్ పైన ,నర్సింగ్ సిబ్బంది పైన ,డాక్టర్స్ పైన దౌర్జన్యం చేస్తే , మళ్ళీ వారికి సివిల్ ,క్రిమినల్ ,కన్స్యూమర్ కోర్టు ల్లో కేసు నమోదు చేసు కొనే అవకాశం లేకుండా చేయాలనే విధమైన సవరణ , ప్రస్తుతం ఉన్న  మెడికల్ రక్షణ చట్టానికి చేస్తే ఈ దౌర్జన్యాలను అరికట్ట వచ్చు ".  .

హాస్పిటల్ రక్షణ చట్టం  ఉన్నా కూడా ఎలాంటి భయం ,బెదురు లేకుండా డాక్టర్స్ పై  విచక్షణా రహితం గా
మారణ కాండలు జరుపుతున్న రౌడీ మూకల పీచ మనచడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఇదే !

Comments