1. హార్వర్డ్‌తో ఎన్టీఆర్ వర్సిటీ ఒప్పందం ద్వారా , రాష్ట్రంలోని 35 మెడికల్ కళాశాలలు, 23 దంత వైద్య కళాశాలల్లో ఇక నుంచి హార్వర్డు మెడికల్ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెస ర్లు పాఠాలు బోధించే అవకాశం.
2. జనవరి నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేటు సేవలు . అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేతిలో నే . 3. FEES PARTICULARS for students enrolled in govt medical colleges and A' Category seats of private medical colleges. (To be paid at the counseling center on the day of selection itself): As per G.O.Ms.No.30, HM & FW., (C1) Department dt.17-04-2015 of Principal Secretary to Government of Andhra Pradesh.
Seat Type
|
MBBS Course
|
BDS Course
| ||
University Fee
One Time
|
Tuition Fee
Per annum
|
University Fee
One time
|
Tuition Fee
Per Annum
| |
Govt. College
|
Rs. 7000/-
|
Rs. 10000/-
|
Rs. 6000/-
|
Rs. 10000/-
|
Private College ‘A’
|
Rs. 11500/-
|
Rs.10000/-
|
Rs. 10500/-
|
Rs. 10000/-
|
Comments
Post a Comment