Skip to main content

నీటి కొరత -Hypovolemia?

సాగు నీ రు అందక పోతే మొక్క ఎండి  పోతుంది .
తాగు నీరు లేక పోయినా ,వంట్లో ఉన్న నీరు కణాల నుండి బయటకు పోతున్నా బతుకుం డ దు .
సుమారు 70% ఉన్న నీరు మనకి ప్రాణా ధారం . రక్తం సరిగ్గా నడవా లన్నా ,కణ క్రియలు సరిగ్గా జరగా లన్నా , వంట్లో ని మలినాలు బయటకు పోవాలన్నా నీరు ,లవణాలు ,ప్రోటీన్ లు సరైన నిష్పత్తి లో ఉండాలి .
ద్రవాలు నష్ట పోతున్నప్పుడు ,అవి ఏ కారణం చేత -మూత్ర పిండ వ్యవస్థ లోపాల వలనా ? లేదా ఇతర కారణాల వలనా ? అనేది తెలుసు కోవడం చికిత్స లో తొలిమెట్టు !
ఈ కింది బొమ్మ చూడండి . మూత్రం లో సోడియం ఎంత ఉంది ? అనే దానిని మనం గమ నించి తే చాలు .
ద్రవాల నష్టానికి కారణాన్ని మనం తేలికగా తెలుసు కోవచ్చు .
ఒక్కటే గుర్తు . కిడ్నీలు వ్యాధి గ్రస్థ మైతే సోడియం తో పాటు ,నీరు కూడా ధారాళం గా బయటకు పోతుంది .


Comments