Skip to main content

సామూహిక చైతన్యం -Collective Consciousness.

2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే దిశగా ఐక్య రాజ్య సమితి  తీసుకొన్న  లక్ష్యాలు :
పేదరికం నిర్మూలన  , విద్య , సమ సమాజం , పరిశుభ్రత ,పర్యావరణ రక్షణ . 
ఇవన్నీ ఎప్పటి నుండో చెప్పు కొనేవే . కాని ,ఇప్పుడు పెద్ద మనుషులందరూ కలిసి పెద్ద సభలో తీర్మానించు  కొన్నారు . 
జనాభా ని అదుపులో ఉంచుకొని ,ఉన్న జనాలకు క్రమ శిక్షణ,శ్రద్ధ నేర్పితే చాలు ,ఈ భువి స్వర్గం అవుతుంది ! 

Comments