Skip to main content

Nobel Prize for the brain's GPS discovery

How animals and humans recognize the places,directions and navigate in the world without any instrumental help?
As brains have spatial&GPS like cellular grid in hippocampal area,which recognizes and aligns  with earth's latitude&longitudes.which acts more like a nautical chart.These "grid cells" are akin to lines of longitude and latitude, helping the brain to judge distance and navigate.These "Place cells" help us map our way around the world, but in humans at least they form part of the spatiotemporal scaffold in our brains that supports our autobiographical memory.
The Nobel Prize for physiology or medicine has been awarded to three scientists who discovered the brain's "GPS system".UK-based researcher Prof John O'Keefe as well as May-Britt Moser and Edvard Moser share the award.
They discovered how the brain knows where we are and is able to navigate from one place to another.Their findings may help explain why Alzheimer's disease patients cannot recognise their surroundings.

పరిసరాలను మెదడు ఎలా గుర్తిస్తుందోనని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, పండితులను వేధిస్తున్న ప్రశ్నలకు  సమాధానం ఇదిగో :

మెదడు ‘జీపీఎస్‌’ అంటే ----------
మెదడు అమరికలోనే అంతర్గతంగా గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌) లాంటి విధానం ఉందని మొట్ట మొదటి సారిగా 1970లో జాన్‌ ఓ కీఫే కనుగొన్నారు. ఇందుకోసం ఆయన ఎలుకలను ప్రయోగశాలలో ఒక చోట వదిలి పెట్టారు. అపుడు వాటి మెదడులోని హిప్పొకాంపస్‌ అనే ప్రాంతలో ఉండే ఒక నాడీ కణం ఉత్తేజితమవడాన్ని గమనించారు. ఆ తరువాత 2005లో ఆ సమాచారాన్ని సమన్వయం చేసుకునే మరో నాడీ కణాన్ని మోజర్లు కనుగొన్నారు. దీంతో మెదడు పరిసరాలను దారులను ఎలా గుర్తిస్తుందో తెలిసింది.
ఇప్పుడు గుర్తించిన విషయాల వల్ల న్యూరో విభాగంలోనూ, సైకాలజీలోనూ పలు కొత్త చికిత్సలకు మార్గం సుగమం అయింది. 
‘‘మెదడు మన చుట్టు పక్కల ప్రాంతాల మ్యాప్‌ను ఎలా రూపొందించుకుంటుంది? 
క్లిష్ట పరిస్థితుల్లోనూ మనం వెళ్లాల్సిన దారిలో ఎలా వెళ్లగలుగుతాం’’ అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది . 

Comments