Skip to main content

Memorandum to A.P.State Health Minister

గౌరవ ¬ds¸RP§§Ìsv,  nనూతన ALsúcnRs úxmsZcËÍQaºs \ZªscRPù ‚scRPù , \ZªscRPù ÕnÉsª«Pãw , \ZªscRPù ª«i°ÖsNRP aSÅs ª«P§Lsú†s ª«P§Ljs¸RP§§ 108 ,104, AL¯ÍgRPù $ @ª«Pãw»RsvùÌsv $ కామినేని శ్రీనివాస్  gSLjsNTP ,BLsƒTs¸RP§©ºs ®ªP§ƒTsNRPÌ£s @r¡=zqQ=…¸iͧxts©ºs — ªSLjs ‚s©«PõxmsL. .          
 గౌరవ నీయు లైన రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి గారికి,
హృదయ పూర్వక నమస్సులతో,
అయ్యా,  
మన కొత్త రాష్ట్రానికి  ఎన్నో  ఇబ్బందులు ఉన్నా  ,ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైన విషయం కావున ,మీరు తీసు కొనే నిర్ణయాలు ప్రజల పై అత్యంత ప్రభావం చూపుతాయి . 
ప్రజారోగ్యం అనేది ప్రజల ప్రాధమిక హక్కు . సరైన సమయానికి సరి ఐన విధానాలతో ,అన్ని మౌలిక సదుపాయాలతో  దానిని  ప్రజల ముంగిటికి చేర్చ వలసిన బాధ్యత ప్రభుత్వానిది . 
ప్రజారోగ్య పరిరక్షణ లో ప్రభుత్వానిది 20% ఐతే ,ప్రైవేట్ వాటా 80%  అని గణాంకాలు చెబుతున్నాయి . 
మరల ప్రైవేట్ లో కూడా  చిన్న హాస్పిటల్స్ 80% సేవలు అందిస్తున్నాయి .
సెకండరీ ,  టేరి షియరి సేవలు ప్రైవేట్ భాగ స్వామ్యం తో అందించే క్రమం లో చిన్న చిన్న హాస్పిటల్స్ పాత్ర గణ నీయ మైనది . 

1. Firesafety Act, Biopollution safety act, అనేవి చిన్న హాస్పిటల్స్ నడ్డి విరిచి క్రమం గా అవి కనుమరుగు అయ్యే ప్రమాదం కలగ చేస్తున్నాయి .  కాబట్టి ఈ చట్టాలపరిది నుండి చిన్న క్లినిక్స్ ని పూర్తిగా, 10 మంచాలు లోపు ఉన్న హాస్పిటల్స్ ని కొద్దిపాటి వెసులుబాటు తో   మినహాయించాలి .

2. చిన్న క్లినిక్స్  ని "హాస్పిటల్ నమోదు " (A.P.Medical establishment regulation&registration Act)చట్టం నుండి మినహాయింపు ఇవ్వవలసిన అవసరం ఉంది . 

3. ప్రభుత్వ భీమా పధకాలలో లొసుగులు - ©«sWÈÓsNTP 90 aS»RsLs ÇsÊsv÷Ìsv N¯cTôsFyÈÓs ª«P§LscRsvÌsv , Às©«Põ AxmsZLËÍQxts©ºs Ìs»ÜÍ ©«s¸RP§ª«P§…¸iͧù @ª«sNSaRsLs ª«soLscTs . J ª«PãwcTsLjs Às©«Põ ¥PPzqQöÈsÌ£Q= BÌØLsÈÓs xqsLkjP*£qs Bª«P*gRPÌsª«so . rSª«Pãw©«Pù\ZªP§©«s ÇsÊsv÷Ìsv , Às©«Põ Às©«Põ AxmsZLËÍQxts©ºs Ìsv , Às©«Põ ¥PPzqQöÈsÌ£Q= ÌÜÍ Û¿QË͸RP§gRPÖsZgËÍQ ÀsNTP»RQ=Ìsv ( 1000 ©«svLsƒTs 20000 LRPvFy¸RP§Ìs ÅsLkjscRsv ) ‚dsÈÓs¬s NRPWƒS  ప్రభుత్వ భీమా పధకాలలో  చేరిస్తే ò , úxmsÇsÌsv xmspLjsò róSLiVVÌÜÍ ÌsÕnôs F~LscRsv»SLRPv . Às©«Põ ¥PPzqQöÈsÌ£Q= NRPWƒS  బతికి బట్ట కట్టే   @ª«sNSaRsLs ª«soLsÈsvLscTs
ప్రభుత్వ భీమా పధకాలలో FPLsFyl©PÂÌQQøLsÈ£s  అవకాశం కేవలం కార్పోరేట్ హాస్పిటల్స్ కి మాత్ర మే ఇస్తున్నారు  5 N¯ÍÈ”s Çs©SÊnØNTP 200 ¥PPzqQöÈsÌ£Q= ª«Pãwú»Rs®ªPͧ \ZªscRPùLs Û¿QË͸RP§ƒRsLs ª«P§LsÀs xmscRôs†s NScRsv . BcTs ª«P§§LscRsv ª«P§§LscRsv N¯Ls»Rs ª«P§LscTs ÊsƒS ¥PPzqQöÈsÌ£s ¸RPãwÇsª«Pãw©«PùLs Û¿QËÍ»RsvÌ”ÜÍNTP lªPÛÎsÍ• úxmsª«PãwcRsLs DLscTs . DcSx¤QsLRPßsNRPV , @®ªP§LjsNS ÌÜÍ NSL¯öZLËÍQÈ£s ¥PPzqQöÈsÌ£Q= ,ÕnÉsª«Pãw NRPLs|mP¬dsÌsv ,úxmsÊnÏsv»RP*Ls ª«P§cnRPù ©«s FPxmsoöƒRsW ¸RP§§côSÌsv ÇsLRPvgRPv»RsWZ©ËÍQ DLsÈØLiVV .

4. హాస్పిటల్ మంచాల సంఖ్యా , హాస్పిటల్ ఉన్న ప్రదేశం ,అందించే సేవ --- వీటిని ఆధారం చేసుకొని హాస్పిటల్స్ ని వర్గాలుగా విభ జించి ,ఆ దామాషా లో  కొన్ని నియమ నిబంధనలు పెడితే అందరికీ ఆమోద యోగ్యం గా ఉంటుంది . 

5. ఆరోగ్య భీమా సేవల లో కి  అటు ప్రభుత్వమూ ఇటు ప్రైవేట్ భీమా కంపెనీలు ,చిన్న హాస్పిటల్స్ ని పరిగణలోకి తీసు కోవడం లేదు . నేటి అధునాతన సాంకేతిక యుగం లో  60%  వైద్య సేవలకు ,శస్త్ర చికిత్సలకు ఒకటి లేదా రెండు రోజులు హాస్పిటల్స్ లో ఉంటే సరి పోతుంది . కాబట్టి , హాస్పిటల్స్ ని మంచాల సంఖ్య ని బట్టి కాక,అవి అందించే సేవలను బట్టి మాత్రమే పరిగణలోకి తీసు కోవాలి . చిన్న హాస్పిటల్స్ ని కూడా అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ భీమా పధకాలలో పాల్గొనే విధం గా చర్యలు తీసు కోవాలి . 

ప్రభుత్వ భీమా క్రింద  @¬Põ LRPNSÌs ªSùcnRsvÌsv NRPª«sLºs Û¿QËÍ}qs DZcôËÍQaRPùLs úxmsÊnÏsv»S*¬sNTP DLsÛÈQËÍ , Às©«Põ ¥PPzqQöÈsÌ£Q= ¬s »RsxmQö¬sxqsLjsgS FPLsFyl©PÂÌQQøLsÈ£s Û¿QË͸RPãwÖs . FP©¯Íõ AxmsZLËÍQxts©ºs Ìsv N¯cTôsFyÈÓs ®ªP§§»RsòLs»ÜÍ ª«P§LsƒRsÌs ZQNËÍQLsúcSÌsÌÜÍ  ª«P§Ljs¸RP§§ LRPvLRPÌ£s úFyLs»SÌsÌÜͬs Às©«Põ ¥PPzqQöÈsÌ£Q= ‚sÇs¸RP§ª«sLs»RsLsgS Û¿QËÍxqsvò©SõLiVV . DcSx¤QsLRPßsNRPV gRPLS÷éaRs¸RP§ ª«P§Ljs¸RP§§ |¤QPLjPõ¸RP§ , \|¤Qsúƒ¯Í{qsÌ£s AxmsZLËÍQxts©ºs Ìsv 10000 LRPwFy¸RP§Ìs ÌÜÍ}ms Às©«Põ ¥PPzqQöÈsÌ£Q= ÌÜÍ Û¿QËÍrSsòLRPv. @ÌØZgËÍQ FPª«P§§NRP úFnyNRQèLºs NTP , lªP©«svõxmspxqs AxmsZLËÍQxts©ºs ÌsNRPV NSL¯öZLËÍQÈ£s ¥PPzqQöÈsÌ£Q= ÌÜÍ @…¸iͧù ÅsLRPvèNTP xqsgRPLs ÌÜÍ}ms C Às©«Põ ¥PPzqQöÈsÌ£Q= Û¿QË͸RP§gRPÌsª«so .
C Às©«Põ ¥PPzqQöÈsÌ£Q= 5 ©«svLsƒTs 10 NTPÌÜÍ‚dP§ÈsLºQ= xmsLjscnTsÌÜÍ DLsƒTs,  }mscRsªSLjsNTP @LscRsvÊØÈsvÌÜÍ DLsƒRsvÈs ª«sÌs©«s NS*ÖsÈÔs \ZªscRPùLs ©«sgRPcRsv ÛÌQËÍNRPVLsƒS @†s»RsNRPV䪫s ú{ms‚P§¸RP§Ls »ÜÍ }mscRsªSLjs BLsÈÓs ª«P§§LsgjsÈÓsZQNËÍQ @LscTsLs¿Rsª«s¿RPvè .
@Èsv úxmsÊnÏsv»S*¬sNTP AcS , BÈsv }mscRsªSLjsNTP @LscRsvÊØÈsvÌÜÍ NS*ÖsÈÔs \ZªscRPùLs ª«P§Ljs¸RP§§ Às©«Põ ¥PPzqQöÈsÌ£Q= NTP C AL¯ÍgRPù ª«P§¥PP ¸RP§ÇPõLsÌÜÍ FyÌsv xmsLs¿RPvN¯Z©ËÍQ @ª«sNSaRsLs .
C ‚scnRsLsgS ª«P§©«s úxmsÊnÏsv»RP*Ls ¿]LRPª«s †dsxqsvN¯¬s , rSª«Pãw©«svùÌs gRPvLslƒPÌ”ÜÍ ÀsLRPróSLiVVgS ¬sÖsÀsF¡ªSÌs¬s ª«Pãw ‚s©«PõxmsLs .

6. రోగులకు అన్యాయం జరిగింది అనే  అనుమానం ఉన్నప్పుడు రక్షణ , న్యాయ వ్యవస్థలను సంప్రదించాలి . కానీ నేడు ప్రతి చిన్న కారణానికి , కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా ,మరి కొన్నిసార్లు దురుద్దేశ  పూర్వకం గా వైద్యులను కొట్టి ,హాస్పిటల్ ని ధ్వంసం చేయడం పరిపాటి ఐపోయింది . ప్రతి ఒక్కరూ వైద్యులను బెదిరించే దుస్థితి నేడు ఉంది . మీడియా  కూడా, వైద్యుల వాదానికి ఎలాంటి విలువా ఇవ్వకుండా ,కేవలం సంఘటనలను మసిపూసి ఒక విధమైన వక్రీకరణకు పాల్పడి ప్రజలలో వైద్యుల పై దురభిప్రాయాన్ని కలగ చేస్తుంది(badly twisted sensationalization ).  కాబట్టి, మెడికల్ రక్షణ చట్టం -2008 ని (PREVENTION OF VIOLENCE AND DAMAGE TO medical personnel and hospital  PROPERTY ACT 2008) త్వరగా నోటిఫై చేసి  సంబంధిత శాఖలకు ముఖ్యం గా న్యాయ మరియు పోలీస్ శాఖలకు సమాచారాన్ని అందించి ఆ చట్టం కటినం గా అమలయ్యే చర్యలు తీసుకోవాలి . (The ORDINANCE was made in to an  ACT ( ACT NO: 11 OF 2008 )in the The A.P.ASSEMBLY and received the assent of the GOVERNOR ON 20-4-08 and first published on 22-4-08 in A.P. GAZETTE.)

7. ప్రజారోగ్య సేవలో ప్రభుత్వానికి తోడ్పడ టానికి , అలాగే నిరంతర వైద్య విజ్ఞాన అభివృద్దికి ఒక మెడికల్ కమ్యూ నిటీ కేంద్రం నిర్మించు కోవడానికి ఐ.ఎమ్.ఎ జిల్లా శాఖలకు ప్రభుత్వం స్థలం కేటాయించ వలసిన అవసరం ఉంది .  ఆ స్థలము జిల్లా ప్రభుత్వ హాస్పిటల్స్ పరిధి లో ఉంటే అందరికీ ముఖ్యం గా ప్రజలకు , ప్రభుత్వ ప్రైవేట్ వైద్య వర్గాలకు  అందుబాటులో ఉండి ,అన్ని ప్రభుత్వ ఆరోగ్య పధకాలలో ప్రైవేట్ వైద్యులు పాల్గొనే  అవకాశం ఉంటుంది . 

8. ప్రభుత్వం , కార్పోరేట్ హాస్పిటల్స్ తో పాటు చిన్న హాస్పిటల్స్ ని కూడా  వ్యాపార సంస్థలుగా లెక్కించి ఎన్నో రకాల వాణిజ్య పన్నులు  విధిస్తుంది . చిన్న హాస్పిటల్స్ ని వాణిజ్య సంస్థలుగా  పరిగణించ కూడదు . 

9. వినియోగదారుల చట్టం అనేది వస్తు మరియు సేవా వినిమయం ఆధారం గా ఏర్పాటు చేసిన చట్టం . కానీ, వైద్యులు చేసే వైద్య సేవ అనేది మిగతా సేవల లాంటిది కాదు . ఎన్నో చిక్కు ముళ్ళు ,మరెన్నో సేవల కలగలపు ,మానవ శ రీర ప్రతిస్పందన - ఇంకా ఎన్నో అస్థిరమైన (variables) సంభావితాలు (possibilities) వైద్య సేవలో ఇమిడి ఉంటాయి . వీటిని పరిగణలోకి తీసుకొని వైద్య వృత్తిని  వినియోగదారుల రక్షణ చట్టం నుండి మినహాయించి వేరే ఒక నియంత్రిత వ్యవస్థ -మెడికల్ ట్రిబ్యునల్ " -ని ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల వారికి సత్వర సరిఐన న్యాయం జరుగుతుంది . 

10. వైద్య సేవలో దొర్లే తప్పులను(medical errors) ,వైద్య సేవా నిర్లక్ష్యాన్ని(medical negligence) ఒకే విధం గా చూడటం వలన వైద్యుల పై క్రిమినల్ కేసులు బనాయించడం నేడు విరివిగా జరుగుతుంది . దీని వలన అత్యవసర చికిత్స అవసరమైన రోగులను తాకా లంటేనే వైద్యులు  భయ పడుతున్నారు . సరైన వైద్య మండలి(authorised medical opinion) అభిప్రాయం తీసుకో కుండా , వైద్యులను IPC 304A  పరిధిలో నిర్బంధించ కూడదు అని సుప్రీం కోర్ట్ చెప్పినా పోలీస్ మరియు దిగువ స్థాయి న్యాయ వ్యవస్థలు లెక్క చేయ డం లేదు . 
11. A.P.Medical council  పాలక మండలిని వెంటనే పునరుద్దరించి ,పాలక సభ్యుల సంఖ్యని(representatives of registered medical members) గణనీయం గా పెంచి ,
వెంటనే ఎన్నికలు నిర్వహించి ,మన ఆంద్ర రాష్ట్ర వైద్య నియంత్రణా మండలిని మన కొత్త
 రాజధానిలో నెలకొల్పాలి . 
12. నూతన ఆంద్ర రాష్ట్రం లో సుమారు 40000మంది వైద్యులుగా నమోదై ఉన్నారు . నూతన ఆంద్ర రాష్ట్ర వైద్యుల ప్రతినిధులుగా కనీసం ఎనిమిది మంది సభ్యులను(one elected member as MCI representative for every 5000 doctors) కేంద్ర వైద్య నియంత్రణా  మండలికి(MCI ) పంపే విధం గా చర్యలు తీసుకోవాలి . 
13. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రామా కేర్ కేంద్రాన్ని పూ ర్తి  సిబ్బంది తో పని చేసే విధం గా వెంటనే చర్యలు తీసుకోవాలి . అలాగే, జిల్లాల ప్రభుత్వ హాస్పిటల్స్ లో  డయాలసిస్ సౌకర్యం లు లేవు . షుగర్ వ్యాధి తో మూత్ర పిండాల వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి.  ముఖ్యం  గా తాగు నీటిలో హెవీ మెటల్స్ ,ఫ్లోరైడ్ ఎక్కువ శాతం ఉన్న  శ్రీ కాకుళం, అనంతపురం జిల్లాల హాస్పిటల్స్ లో  డయాలసిస్ కేంద్రాలు, అలాగే ప్రతి మండలం లో ట్రామా సేవా కేంద్రాలు, రక్త నిధి కేంద్రాలు  ప్రభుత్వ ప్రైవేట్ సంయుక్త విధానం లో నెలకొల్పాలి . 
14. G úFyÂÇQPNºís HLiVV©S ÊnØgRPrS*ª«P§§ÌsLscRsLRPw సమన్వయం »ÜÍ xms¬sÛ¿QËÍ}qsòZ©ËÍQ ‚sÇs¸RP§ª«sLs»RsLsgS ©«sƒRsvxqsvòLscTs . 
NSÊsÈÓís , ª«Pãw H.FPLs.FP ¬s xmscnRsNSÌs LRPwxmsNRPÌQö©«sÌÜÍ ÊnØgRPrS*‚P§¬s Û¿QË͸RPãwÌs¬s ª«Pãw‚s©«PõxmsLs .

జిల్లా స్థాయిలో మెడికల్ కాలేజీ అధికారి ,ప్రభుత్వ హాస్పిటల్ అధికారి ,ఐ.ఎమ్.ఎ జిల్లా  నాయకులు  మరియు జిల్లా వై ద్యాది కారి తో ఒక సమన్వయ కమిటీ వేసి ఆయా జిల్లాలలో ప్రభుత్వ ఆరోగ్య పధకాల పనితీరు ,అలాగే ఆశా, పారామెడికల్ సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు ,రోగ సమాచారం ,మొదలగు విషయాల పై పర్యవేక్ష ణ చేయ వచ్చు .  

వరదల లో ఆరోగ్య రక్షణకు , సీజనల్ వ్యాధులు  విజ్రుం భించి నప్పుడువెంటనే వైద్య సాయం అందివ్వడానికి జిల్లా స్థాయిలో అత్యవసర మెడికల్ బృందాన్ని(emergency medical team) ఏర్పాటు చేయాలి . అవసర మైతే ప్రైవేట్ వైద్యులను కూడా ఉపయోగించు కోవాలి . 

15. వైద్య కళాశాలలు బాగా పెరిగి పోతున్నాయి . కానీ సరైన స్థాయిలో భోధనా సిబ్బంది లేరు . అలాగే డిగ్రీ సీట్లకు, పిజి సీట్లకు సంఖ్యా పరం గా చాలా తేడా ఉంది . ప్రత్యేక నిపుణులు నేడు చాలా అవసరం. కాబట్టి కొత్త మెడికల్ కాలేజీలను ప్రోత్స హించ కుండా , పిజి  సీట్లు పెరిగే మార్గం ఆలోచించాలి .
పిజి డిప్లొమా  ఉన్నవారిని (DGO,DLO,DA etc...)బోధనా విభాగాలలోకి రిక్రూట్ చేసుకొంటే బోధనా సిబ్బంది కొరత ని కొంతైనా తగ్గించ వచ్చు . 
ప్రాధమిక   వైద్య కేంద్రాలలో కనీసం ముగ్గురు మెడికల్ ఆఫీసర్స్ ని పోస్ట్ చేయాలి . 
సామాజిక వైద్య కేంద్రాలలో మత్తు వైద్య ,గైనిక్ , చిన్న పిల్లల వైద్య నిపుణుల తో పాటు , కనీసం 3 MBBS , 1BDS ,  ఉండాలి
అన్నింటి కన్నా దౌర్భాగ్యం ఏమిటీ అం టే MBBS వారికి Rs.25000/ జీతం కూడా ఇవ్వడం లేదు . కొన్నిచోట్ల   ఎంతోమంది MBBS  వైద్యులు నిరుద్యోగులుగా ఉన్నారు . 

వ్యవస్థ అన్నాక అవస్థలు తప్పవు అని సామెత . 
చిన్న హాస్పిటల్స్ క్రమం గా కనుమరుగై ,వైద్యం కార్పోరేట్ గుత్తాధి పత్యం లోకి వెళ్లి, సామాన్యులకు అందుబాటులో ఉండ దానే భయం తో ,అలాగే ఇంకా ఎన్నో సమస్యలతో ఉన్న ప్రైవేట్ వైద్య వృత్తి కి చేయూత నిస్తారనే నమ్మకం తో ఈ విన్నపాన్ని మీ పరిశీ లనకు సమర్పిస్తున్నాము . 
మీ నుండి మరెన్నో మేళ్ళు పొందాలని ఎదురు చూస్తున్న ఆంద్ర రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెడ తారనే 
విశ్వాసం తో ,ముందుగా  మీకు ధన్యవాదాలు  తెలియ చేసు కొంటూ ---

Yours in the service of health
Dr.C. Srinivasa raju
Chairman- Hospital Board –IMA APstate

9490172569.

Comments