వాషింగ్టన్ అకార్డ్‌లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం NBA ACCREDITATION ఉన్న భారతీయ డిగ్రీలకు ఇక అంతర్జాతీయ గుర్తింపు/ మన టెకీస్‌కు 17 దేశాల్లో ఉద్యోగావకాశాలు
ఇప్పటి నుంచి ఇంజనీరింగ్ సంస్థలు ఇచ్చే డిగ్రీలను నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్‌బీఏ) ముందుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. ఎన్‌బీఏ అక్రిడిటేషన్ చేసిన డిగ్రీలకు మాత్రమే వాషింగ్టన్ అకార్డ్‌లో గుర్తింపు లభిస్తుంది. దేశంలోని అన్ని వృత్తివిద్యా కళాశాలలు ఎన్‌బీఏ ప్రమాణాలకు అనుగుణంగానే కోర్సులను రూపొందించుకోవలసి ఉంటుంది.
మనదేశం లో కేవలం 220 ఇంజనీరింగ్ కాలేజీలకు మాత్రమే Tier-I ఎన్‌బీఏ అక్రిడిటేషన్ ఉంది .
ఇండియన్ టెక్కీస్‌కు అమెరికాతో పాటు వివిధ ప్రపంచదేశాల్లో ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు మెరుగుపడ్డాయి.
Washington Accord will, however, not be valid for IT engineers. India will have to sign the Seoul Accord to create similar equivalence of programmes.
what is Washington Accord ?
The Washington Accord was established in 1989, therefore, it applies only to students who graduated in 1989 or later.
what are the member countries having the jurisdiction of The Washington Accord ?
Australia, Canada, Chinese Taipei, Ireland, Japan, Malaysia, New Zealand, Singapore, South Africa, South Korea, Turkey, or the U.S.

Comments
Post a Comment