Skip to main content

ఓ మనిషీ,అవగాహన పెంచుకో.

మనిషి కి తనే ఎరుక అని ఎరుక కలిగి ఉండట మే జీవిత లక్ష్యం .
శరీరం,శ్వాస,మనస్సు ద్వారా సాధన ఎంతగా చేసినా హ్రుదయం  అంటే మనలో ఉన్న చైతన్యం ద్వారా చేసే సాధన త్వరగా ఆ చైతన్యాన్ని విస్తరింప చేసి సంపూర్ణ మైన ఎరుక ఏదైతే ఉన్నదో దానికి తనకు తేడా లేదనే అనుభూతి స్థిర మవ్ తుంది.
హ్రుదయం ద్వారా సాధన ఎలా చేయాలి?
సంపూర్ణ ప్రేమ,అత్యంత శ్రద్ద,తితీక్ష,కరుణ తో కూడిన సేవ- ఇవి ప్రతి నిత్యం చేస్తుంటే,కొంత కాలానికి అహం సనగిల్లి క్రమేణా పూర్తిగా కరిగిపోతుంది . ఎప్పుడైతే అహం ఉండదో మిగిలేది శుద్ద చైతన్యమే . 

Comments