నీట్ పరీక్ష పై ఆంద్ర విద్యార్ధులకు ఎన్నో సందేహాలు . నిజం చెప్పా లంటే
ఆంద్ర విద్యార్ధు లది ముఖ్యంగా తెలుగు మీడియం
వారిది ప్రత్యేక మైన పరిస్థితి.
నీట్ పరీక్షపై
సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఆంద్ర విద్యార్ధు లది ముఖ్యంగా తెలుగు మీడియం
వారిది ప్రత్యేక మైన పరిస్థితి.
1.మన రాష్ట్ర విద్యార్థులకు ఏఎఫ్‌ఎంసీతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని డీమ్డ్ యూనివర్సిటీల్లోని యాజమాన్య కోటాలో నీట్ ఆధారంగా మెరిట్ సీట్లు కేటాయిస్తారా? ఫీజుల వివరాలు ఎలా ఉంటాయి?
2. నీట్ పరీక్ష వల్ల ఆంద్ర విద్యార్ధులకు లాభం ఉందా ,నష్టం ఉందా ?
3.నీట్ పరీక్ష మే 5 న ,ప్రభుత్వ EAMCET మే ఆఖరి వారం లో ఉంటాయి .నీట్ కి EAMCET కి 40% సిలబస్ తేడా ఉంది .ఇంటర్ మార్కులకు సరైన విలువ ఇవ్వక పోతే నీట్ పరీక్ష కే బాగా చదవ వచ్చు .
సమాచార లోపాన్ని సవరించ డానికి ప్రభుత్వం ఎలాంటి కృషి చేయట్లేదు .

why A.P. students are at disadvantage ?
1.A.P. students are getting 25% weight age from intermediate exam marks and 75% from existing state EAMCET marks. but with NEET, are they going to have the same?
2. because A.P. state doesn't give 15% all india share from its govt.colleges , A.P. students are not eligible to write AIPMT.
3.Andhra students used to get good number of seats in NATIONAL level exams conducted by manipal,AFMC,MGIMS,CMC. Now these institutions are also comes under the ambit of NEET, AP students are loosing their oppurtunity of getting seats in these institutions.
4. To enter in to B.Sc-agriculture, BVSC,BAMS, Bpharmacy,biotechnology,fisheries,nutrition courses,etc,again science students has to write CET exam of the state.
5. There are just 3000 seats in national pool.
రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, ఇతర సంస్థలు ఎంబీబీఎస్, బీడీఎస్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎంట్రెన్‌సలు
నిర్వహించుకోవచ్చని, అయితే తదుపరి ఉత్తర్వుల తర్వాతే వాటి ఫలితాలు వెల్లడించాలని
పేర్కొంది. నీట్‌కు సంబంధించిన కేసులన్నింటినీ జనవరి 15, 16, 17 తేదీల్లో సుప్రీంకోర్టు విచారణకు
చేపట్టనుంది. ఇప్పటికే నీట్ 2013 నోటిఫికేషన్ వెలువడి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ గడువు
కూడా ముగిసింది. పరీక్ష తేదీని సైతం సీబీఎస్‌ఈ ఖరారు చేసింది. మే 5, 2013న నీట్ పరీక్ష జరుగనుంది. మరోవైపు ఇంటర్
పరీక్షలతోపాటు అటు నీట్, ఇటు ఎంసెట్‌కూ ప్రిపేర్ అవ్వాల్సిన తీవ్ర ఒత్తిడి పరిస్థితి.
నీట్ ఉంటే
ఎంసెట్ అవసరమా..:
నీట్ సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. గత రెండేళ్లుగా నీట్ గురించి చర్చ జరుగుతోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే.. ఈ అనిశ్చితి తలెత్తేది కాదు. గతేడాదే మన పాఠ్యప్రణాళికలో మార్పులు చేసుంటే.. ఈపాటికి సీనియర్ ఇంటర్‌లో కూడా మార్పులు జరిగేవి. నీట్ 2013 నిర్వహిస్తే ఎక్కువగా తెలుగుమీడియం విద్యార్థులు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు నష్టపోతారు. తెలుగు మీడియం విద్యార్థులకు సరైన పాఠ్యపుస్తకాలు లేవు. నీట్ స్టడీ మెటీరియల్, మాదిరి ప్రశ్నపత్రాలు వంటివి అసలే అందుబాటులో లేవు. కాబట్టి మన రాష్ట్రంలో లక్షా 25వేల మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం ఇది.

మరోవైపు
యథాప్రకారం ఎంసెట్ నిర్వహిస్తాం అంటూ అధికారులు పేర్కొంటున్నారు. ఇటు ఇంటర్
పరీక్షలకు ప్రిపేర్ కావాలి.. అటు నీట్‌కు అదనంగా సిలబస్ చదవాలి.. మరోవైపు
ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ఎంసెట్‌కు సిద్ధమవ్వాలి. ఇన్ని పరీక్షలకు ఏకకాలంలో
ప్రిపేర్ అవడం అధికారులు చెబుతున్నంత తేలిక కాదు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి
లోనవుతారు. పరిమిత సమయంలో ఇన్ని పరీక్షలకు సిద్ధమవడం సాధ్యంకాదు. కాబట్టి
విద్యార్థులు నీట్ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి వస్తే.. ఆ మెరిట్ ప్రకారం మెడికల్
సీట్ల భర్తీ జరిగితే సముచితంగా ఉంటుంది.
వచ్చే ఏడాది నుంచైనా ఎటూ మనం నీట్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మన రాష్ట్ర విద్యార్థులకు నీట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ, నేషనల్ పూల్‌లో చేరడం, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు తదితర అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి.

మన ప్రభుత్వ
మెడికల్ కళాశాలల్లోని 15శాతం సీట్లు మనం నేషనల్ పూల్‌కి ఇవ్వలేదు. దానివల్ల ఇప్పటికే
మనం నష్టపోతున్నాం. 15 శాతం సీట్లు నేషనల్ పూల్‌కి బదిలీచేస్తే మనం కోల్పోయేది 300సీట్లు మాత్రమే. అదే సమయంలో మన విద్యార్థులు
నేషనల్ పూల్ నుంచి 3000 సీట్లు సాధిస్తారు.
జాతీయ స్థాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లో మన విద్యార్థులు మంచి ప్రతిభను ప్రదర్శించే వారు. ఇప్పుడు ఈ విద్యా సంస్థలన్నీ నీట్ పరిధిలోకి రావడం వల్ల మన రాష్ట్ర విద్యార్థులు ఈ సంస్థల్లో సీట్లు కోల్పోయినట్లే.
ప్రభుత్వానికి సూచనలు :
1. విద్యార్ధులకు తాజా సమాచారాన్ని అందించి వారి లోని భయాలను పోగొట్టాలి .
2.కేంద్రం తో ,MCI ,CBSE ,NBE ,MOH వారితో నిరంతరం సంప్రదిస్తూ సమాచారాన్ని గ్రహించి ,మన అభిప్రాయాలను వారికి తెలియ చేయాలి .
2.కేంద్రం తో ,MCI ,CBSE ,NBE ,MOH వారితో నిరంతరం సంప్రదిస్తూ సమాచారాన్ని గ్రహించి ,మన అభిప్రాయాలను వారికి తెలియ చేయాలి .
3. మన అభిప్రాయాలను కేంద్రానికి బలంగా తెలియ చేయాలి . జాతీయ పూల్ లో మరిన్ని ఎక్కువ సీట్లు ఉండాలని కేంద్రానికి విన్న వించాలి .
నీట్‌లో వివిధ రాష్ట్రాల ప్రభుత్వ కళాశాలల్లోని 15 శాతం సీట్లు మాత్రమే జాతీయ పూల్‌లోకి తీసుకుంటున్నారు. ఇలా చూస్తే కేవలం 3000 సీట్లు మాత్రమే జాతీయ పూల్‌లో ఉంటాయి. దేశవ్యాప్తంగా 13లక్షల మంది రాసే నీట్ పరీక్ష దృష్ట్యా జాతీయ పూల్‌లో ఈ సీట్ల సంఖ్య అతి స్వల్పం. కాబట్టి ఎంసీఐకి అనుబంధంగా ఉన్న అన్ని ప్రయివేట్ యాజమాన్య కళాశాలల్లోని సీట్ల నుంచి 15 శాతం జాతీయ పూల్‌లోకి తీసుకునే విధంగా విధివిధానాలు రూపొందించి, అమలుచేస్తే మరింత ఎక్కువమందికి మేలు జరుగుతుంది.
మొత్తం 345 ఎంబీబీఎస్ కళాశాల్లోని 44,000 సీట్లు, 140 దంత వైద్య కళాశాలల్లోని బీడీఎస్ 10,000 సీట్లల్లో 15 శాతం తీసుకుంటే.. 8,100 సీట్లు జాతీయపూల్‌లోకి వస్తాయి. అప్పుడే నీట్ అసలుసిసలు జాతీయ పరీక్ష అవుతుంది!

Comments
Post a Comment