1. IMA మెంబర్ షిప్ పోయిందా ? మీ IMA branch పేరు , మీ అడ్రస్ , తో పాటు గుర్తుఉంటే మీ మెంబర్ షిప్ నంబర్ , hony secretary general పేర Rs. 100/- ,payable at NewDelhi , D.D. తీసి IMA H.Q.ఆఫీసుకి పోస్ట్ చేస్తే 3 నెలల లోపు మీకు డూప్లికేట్ కార్డు అందుతుంది . 2. ఓటరు గుర్తింపు కార్డు ను పోగొట్టుకుంటే పోలింగ్‌బూత్, కార్డు నెంబర్‌తో ( గుర్తుఉంటే ) రూ. 10 రుసుం చెల్లించిమీ సేవా కేంద్రంలో మళ్లీ పొందవచ్చు. కార్డు నెంబరు ఆధారంగా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు.మరింత సమాచారం కోసం www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలను పొందవచ్చు. పోలింగ్‌బూత్, కార్డు నెంబర్ గుర్తు లేక పొతే పైన చెప్పిన వెబ్ సైట్ లో నియోజక వర్గం వారీగా వివరాలు ఉంటాయి . 3. పాన్ కార్డు పాన్ కార్డు పొగొట్టుకుంటే సంబంధిత ఏజన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు పాత పాన్ కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత...
Its a web blog of Dr.Srinivasa Raju,ENT Surgeon from ELURU of A.P. Dr. C S Raju is a Member of IMA& A.P.Medical council& Association of otorhinolaryngology &Member of the Red cross society. DrCSRaju is CWC Member of IMA HQ &Past state president of IMA AP. This blog is for up dates on-" current affairs, Medical fraternity, Medico-legal information, Health care acts. The content can not be copied. please mail csrajuent10@gmail.com for all queries and suggestions.